This page has not been fully proofread.

13
 
అర్థ :- పై శ్లోకమునుండి మారుతః యనుపదము
నధ్యాహారము దెచ్చుకొని యన్వయించుకొనవలెను. కాగా:-
మారుతః_ ఉక్తప్ర్రాణాఖ్యమగువాయవు; కణేకణదేశము
నందు; శ్రేష్టుభానుగమ్_త్రిష్టుభ్ ఛన్దానుసారియగు; మాధ్య
న్దనయుగమ్_ మాధాహ్నిక సవనకర్మసాధనమన్రోపయోగియగు
మధ్యమమ్ మధ్యమస్వర మును; శీర్ష ణ్యమ్
శిరోగతమై; జాగ
తానుగమ్ – జగతీఛందోనుసారియగు; తార్తీ యసవనమ్ -
తృతీయమగు సాయంసవనకర్మసాధనమన్తో పయోగి యగు
తారమ్=ఉచ్చస్త రమునకుఁ జెందిన స్వరమును; (జనయతి
పుట్టించును.) కలుగఁ జేయునని భావము,
 
ఇందీవిధముగ నాద్యన పదములు 'మారుతః, జనయతి'
అనునవి, పకరణానుసారముగ నధ్యాహార్యములు. వాణినీయ
శాస్త్ర పరిభాషలో ననువర్తించునని చెప్పిన చెప్పవచ్చును...
 
ఇక శీరమునుఁ జేరి, తదభిఘాతము చే నావాయువు
వక్త్రమునుపొంది తత్తద్వర్ణ వ్యంజక శబ్దముల జనింపజేయుట
నాచార్యుఁడిట్లని ప్రస్తావించును—
 

 
శ్లో॥ సోదీర్లో మూర్ధ్న్యభిహతో వక్త్రమాపద్యమారుతః'..
వర్ణాన్ జనయతే తేషాం విభాగః పఞ్చధా స్మృతిః 9
 
అర్థ :- సః_ఆర్ద్రసిద్ధమగు ప్రాణాఖ్య వాయువు;
ఉదీర్ణ :_ఊర్ధ్వముఖముగా పే రేపింపఁబడి; మూర్ధ్ని శిరస్సు