This page has not been fully proofread.

:/
 
12.
 
తద్వారా ప్రాణవాయుసంచారము జరుగుట వచ్చారణ
నెఱుఁగ వలెను. ఈక్రియ కేవల
ముని ప్రారంభదశగా
 
నిరూపితంబయ్యను విజ్ఞాన శాస్త్ర సమ్మతమై
 
జుల పరీక్షకు నిలచినది.
 
మనుమాన
 
యీనాటికిని భాషాశాస్త్రజ్ఞుల
 
అవ:- ఉక్త రీతిని ప్రేరితమగు నీ వాయు వేమార్గమున
సఁచరించును? అది యేస్వరముల నేవిధముగ నెచ్చోటుల
జనింపచేయులను నంశముల నాచార్యుఁడు శ్లోకత్రయమూల
మున నిట్లు ప్రస్తావించు చున్నాడు :
 
శ్లో॥ మారుతస్తూరసి చరన్ మన్ద్రం జనయతి స్వరమ్
ప్ర్రాతఃసవన యోగం తం ఛన్ది గాయత్ర మాశ్రితమ్!
మారుతస్తు
( పై రీతిని పే రేపింపఁబడిన)
 
అర్థ :-
వాయువై తే; ఉరసి – హృదేశమున; చరన్ భమించుచు;
ప్ర్రాతఃసవన యోగం ప్ర్రాతస్సంధ్యోపాసన మన్రో పయుక్త
మగు; గాయత్రంఛన్దమాశ్రితమ్ - గాయత్రీ ఛందమునాళ
యించినదై; తిమ్_ఆర్ద్రసిద్ధమగు; స్వరమ్.స్వరమును; జన
యతి_పుట్టించును; అనగా హృదయాన రాళములు సంచరించు
నపుడు పై విధముగా పే రేపింపఁబడిన ప్రాణవాయువు
గాయతీఛందోనుకూలమగు
 
స్వరమును పుట్టించునని
 
-
 
భావము.
 
శ్లో! కంఠే మాధ్యస్దానయుగం మధ్యమం త్రైష్టుభానుగమ్। c.
తారం తార్తీయసవనం శీర్ష ణ్యం జాగ తానుగమ్
 
8
 
2
 
335
 
(