This page has not been fully proofread.

11
 
అర్థ :- ఆత్మా- అనగ కరణము, (తన సంస్కార జన్య
 
। జ్ఞానము చే; అర్థాన్ - పదార్థములను ( ఘటపటాదులను );
బుద్ధ్యా - (తనయందలి) జ్ఞానము చే ‡ ; సమేత్య - ఏళబుద్ధి
విషయములుగా మేళవించి; వివక్షయా_తనయందు సంస్కార
ప్రకటించుకోర్కె చే,
 
రూపమున
 
నుండిన దానిని
 
మనః-
మ్_
 
(తన సూక్ష్మరూపముగు) మనస్సును; యుజ్కే-నియోగించును.
మనః_(ఈవిధముగా నియుక్తమగు) మనస్సు; కాయాగ్నిమ్-
జఠరాగ్నిని; ఆహస్తి - ఉద్దీపించును; సః- ఆ జఠరాగ్ని;
మారుతమ్-వాయువును; ప్రేరయతి_ప్రేరేపించును.
 
యవగత
 
యీ
 
A
 
వ్యా:- ఇచట నాత్మన్ శబ్దమునకు 'జ్ఞానాధికరణ
మాత్మా' యను తార్కికోక్త లక్షణము ననుసరించి జ్ఞానాధి
కరణమని యర్థముఁ జెప్పుకొనుట సమంజసముగా దోచును.
అర్థశబ్దము పదార్థశబ్దపరము. 'పదస్యార్థ పదార్థః ' అను
వ్యుత్పత్తి ననుసరించి
యీ యర్థమభిధాశ క్తి వలన
మగును, అభిధ యనగా" ఈశబ్దము చే నీయర్థము తెలియఁ బడ
వలెను; లేదా యీ పదవి యర్థమును భోధించును గాక!"
యను నీశ్వరసంకల్ప మని తార్కిక సంప్రదాయము. * ఈవిధ
మగు జ్ఞానాధారమైన యాత్మ తొలుత పదార్థములను మనసున
కందించును. వక్త కుఁ గలుగు తొలి యవస్థయిది - తదుపరి యా
మనస్సు జాఠరమగు నగ్ని నుద్దీపింప నది సర్వ శరీరాన స్సంచారి
యగు (ప్రాణ) వ్యానాఖ్య వాయువును ప్రేరేపించును. ఈ
విధముగా సంస్కారాధారభూతమగు నాత్మమనఃసంయోగము,
‡ జ్ఞానాధికరణమాత్మా తర్చన బహము) * 'అస్మాచ్ఛబ్దాదయమర్ధోబోద్ధవ్య
ఇతి అథవా శబో 2, యమిమమార్థం బోధయత్వితి ఈశ్వర సంకల్పో భిధా-
(తర్కసఙ్గహము) వ్యానస్సర్వ శరీరగః - అమర స్వర్గ వర్గ ఃII )