This page has not been fully proofread.

10%
 
బదులు
 
-
 
కమున 'దుఃస్పృష్టః' అనియుండుటకు
'ద్విస్పృష్టః' యను పాఠాన్తరము కూడ వ్యవహారమున
నున్నది. ఈ పాఠము దీక్షి తాదుల చే నంగీకరింపఁ బడ లేదు.
కౌముద్యనుసారముగా శేఖరముని - 'ఏకోదుఃస్పృష్ట' అని
చెప్పఁబడింది. రాఘవేంద్రాచార్యుల చే గూడ నీపాఠమే
సమ్మతింపఁబడినది. పైగా ద్విఃస్పృష్టత యను నర్థమిచ్చట
ప్ర్రసఙ్గమున కనుకూలముగాఁ జూపట్టకున్నది. వర్ణ దీపిక
యందు — స్వరమధ్యగత థ కార ధకారములకే ద్విస్పృష్టత
చెప్పఁబడినది. ‡ కాని, ప్రకృతమున దుఃస్పృష్టశబ్దమునకు
రెండచ్చుల మధ్యనుఁడు లకారమని యర్థము. .. కావున
'దుఃస్పృష్టః' – యను పాఠమే యిచట శాస్త్ర సమ్మతమని
 
ఏలన
 

 
యెఱుఁగునది.
 
వర్ణోచ్చారణక్రమము :
 
అవ :- పై విధముగా వర్ణములు పరిగణనానన ర
మాచార్యునిచే వర్ణోత్పత్తి ప్రకారము నిరూపింపఁబడు
చున్నది. ఇది మిగుల వైజ్ఞానికమైనదిగ నీనాటికిఁ బ్రశంసింపఁ
బడుచున్నది.
ది. దాని నొక్కింత పరిశీలింతము_
 
శ్లో। ఆత్మా బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుజ్కే వివడియా!
మన కాయాగ్ని మాహన్తి స ప్రేరయతి
 
2
 
మారుతమ్ 6
 
‡ ద్విన్పృష్టతా చ విజ్ఞేయా థఢయో స్వతమధ్యయోః - వర్ణదీపిక).
 
'
 
1