This page has not been fully proofread.

అంజలి - ఆ శంస
ప్రప్రథమముగా శ్రీమత్సర దేసి తా పద చరణములకు;
 
తదుపతి
 
తమసహాయ
 
ఏతద్గ్రంథ పరిష్కారమున కన్ని విధముల
సహకారములందిచ్చిన నాగురు చరణులు - శ్రీ అప్పల్ల సోమే
శ్వరశర్మ Reader a. U. Sanskrit Dept) గారికి; నా
అభ్యర్థనా
నా సమన స్తరమే తమ యమూల్యాభిప్రాయముల చే
నన్ననుగ్రహించిన అంధ్రవిశ్వవిద్యాలయ సంస్కృతాంధ్ర
శాఖాధ్యక్షులు శ్రీ పి. శ్రీరామమూర్తి, మఱి యస్వీ జోగా
రావుగార్లకు; ప్రవేశికారూపమున చక్కటి గ్రంథ పరిచయ
వ్యాసమునందించిన నాప్రాణమిత్రుడు శ్రీ సూరం శ్రీనివాసు
లుకు; యీగ్రంథముద్రణకు తగు ఆర్థికసహాయమందిచ్చిన
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి; ఏతన్ముద్రణ కై
నాకనుమతినో సంగిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరక్టరు వారికి;
చాలవరకు నిర్దుష్టముగా ముద్రణ కార్యమునతిదక్షతతో నిర్వ
హించిన ఆనందతీర్థప్రెస్ ప్రొ॥ శ్రీ చాగంటి సత్యనారాయణ
మూర్తిగారికి నాకృతఙ్ఞ తాంజలు లర్పించుకొనుచున్నాను,
 
అనంతరము, ముద్రణ కార్యము చాలవరకు తనకు తానుగా
నిర్వహించి సకాలములో ముద్రణపూర్తియగుటకు తోడ్పడిన
నాశిష్యశిరోమణి చి చేసెట్టి వీరవెంకట సత్యనారాయణ
మూర్తికి నా శుభాశంసనములు,
 
—గ్రంథకర్త.