This page has not been fully proofread.

5
 
(స్థానప్రయత్నాది) ప్రకారమును; పునః
ప్యామి – తెలియఁజెప్పుదును.
 
-
 
-
 
వ్యా:- ఇచట 'అవిజ్ఞాతమ్, అబుద్ధిభిః' అను పదములు
గమనింపదగినవి. అబుద్ధులు అనగా బుద్ధిహీనులు. అట్టివారి
కొరకు మరల తాను చెప్పదొరకొనింట్లు చెప్పుకొనినాఁడొచా
ర్యుడు. బుద్ధిహీనులకు సైతమర్థమగునటుల గహనములగు
శాస్త్రీయవిషయములనుఁ బ్రస్తావింపగలనను యాచార్యుని
విశ్వాసము, కారుణ్యమును వ్యక్తములగు చున్నవి.
 
మును దీన
 
ఈ శిక్షా, ప్రణయ నావసరమున నాచార్యునకాడియం దే
పూర్వపక్ష మెదురై నది. శిక్షా ప్రణయనమునకుఁ బూర్వమే
భాషారూపమున వర్ణోచ్చారణము వ్యవహారమున నుండినది.
ఇంచుక సూక్ష్మేషికతో దళితొంచిన వర్ణవ
దశించిన వర్ణముల యుచ్చారణ
స్థానములు, నుచ్చారణపద్ధతులును మనకవగతములు కాగ లవు.
కావున వానినిఁ దెలుపుటకు గ్రంధప్రణయన మెందులకని
పూర్వపక్షము. ప్రస్తుతము, స్వరవిచారాదికము జిజ్ఞాసావిష
యమై యున్నది. అది ప్రసిద్ధమేయైనచో జిజ్ఞాసయే యనవస
అప్రసిద్ధ మేయగుచో - జిజ్ఞాసోదయమే
 
రము,
 
జరుగదు.
 
అథా2సిద్ధం నైవ
 
-
 
కావున - 'ప్ర్రసిద్ధం నజిజ్ఞాసితవ్యమ్
శక్యం జిజ్ఞాసితుమ్' అని శంకరులానతిచ్చినట్లేవిషయ
।జిజ్ఞాసావిరహము తెలియగోరిక లేకుండుట) చూపట్టుటఁజేసి,
గ్రంథప్రణయనము వ్యర్థమని పూర్వపక్ష పిండితార్థము.
 
-
 
మరల; వ్య క్తీకరి