This page has not been fully proofread.

F
 
-
 
4.
 
మహాభాష్యక ర్త యగు పతజ్ఞలిమహర్షి ""రహాగమల
ఘ్వసం దేహాఃప్రయోజనమ్
రక్షార్థం వేదానామధ్యేయం
 

 
వ్యాకరణమ్" — వేదసంరక్షణము, అర్థసంశయము లేక పోవుట
లాఘవము మొదలైనవి వ్యాకరణ ప్రయోజనములు......
వేదసంరక్షణమునకై వ్యాకిరణమును చదువవలెను.
వ్యాకరణశాస్త్ర ప్రయోజనములను
'కాణాదం పాణినీయంచ సర్వశాస్త్రోపకారకమ్', న్యాయవ్యా రు
 
82
 
తెల్పియున్నాఁడ
 
కరణములు రెండును అన్ని శాస్త్రములకు నుపకరించును.
అనుసభియుక్తో శక్తి మనమందర మెఱిఁగినదే. తత్త
యము అనుభవ వేద్యము,
 
త్త్వజ్ఞులకీ విష
 
( స్థా
 
పిజె
 
ఉపక్రమము
 
అవ :- పాణిన్యాచార్యుఁడు గ్రంథాదిని ముఖ్య ప్రతి
పాద్యవిషయమగు నుచ్చారణవిధ్యుపదేశావశ్యకతను తెలు
పుచూ, వాగుచ్చారణవిధి నుప దేశింప నుపక్రమించుచున్నాడు:
శ్లో॥ ప్రసిద్ధమని శబ్దార్థ మవిజ్ఞాత మబుద్ధిభిః।
పునర్వ్యక్తీ కరిష్యామి వాచ ఉచ్చారణే విధిమ్!! 2
అర్ధ :- శబ్దార్థమ్=ఉత్పత్తి, స్థాన్ ప్రకారాత్మకమగు
శబ్దప్రయోజనజాతము; ప్రసిద్ధమపి - స్వభావతః ప్రసిద్ధమే
యైనప్పటికినీ; అబుద్ధిభిః - అల్పబుద్ధికలవారి చే; అవిజ్ఞాతమ్
(ఇంకను) తెలియబడలేదు. (అట్టివారినుద్దేశించి), వాచః
వాక్కు యొక్క, ఉచ్చారణే - పలుకుబడియందు; విధిమ్ - గ
 
-
 
పు
 
భా
 
k ఙ fee । Boo
 

కా
 
- శ