This page has not been fully proofread.

ఓమ్ శ్రీమత్పర దేవతాయైనమః
పాణినీయ శికా
 
(పాణినీయ శిక్ష)
 
మగును.
 
అది
 
అవతారిక :- దుఃఖత్రయము (ఆధ్యాత్మికము, ఆధిదై
విక ము, ఆధిభౌతిక ము, ), బ్రహ్మజ్ఞానమును పొందుటచే దూర
ఆబ్రహ్మజ్ఞానము వేదార్థ పరిజ్ఞానాధీనము.
స్వరాధీనము, ఈ తత్త్వము నెఱింగిన మహర్షులు కొందరొక
పరి బ్రహ్మజ్ఞానజిజ్ఞాసువులై తపోనిష్ఠాగరిషుఁడును, మహే
శ్వరపనాధలబ్దశబ్దవిద్యాసంప్రదాయప్రవర్తరుఁడును
 
నగు
 
పాణిని
 
మహర్షిని స్వరపరిజ్ఞానమును గరుప ప్రార్థించిరి.
అంతట పరమకారుణికుఁడగు నామహర్షి బ్రహ్మజ్ఞానమునకు
మూల కారణమగు వేదార్థ పరిజ్ఞానము శిధ్యయనై కసాధ్య
మని నెమ్మది
సూహించి శిక్షాగ్రంథమును స్వమతానుసార
ముగా ప్రతిపాదింప నుద్యమించి, యద్ధానినారంభించుచున్నాడు:
 

 
॥ అధ శిక్షాం ప్రవక్ష్యామి పాణినీయం మతం యథా!
శాస్త్రానుపూర్వం తద్వి ద్యాద్యథో క్తం లోక వేదయోః! ।
 
అర్థము :- (అథ_శిష్యప్రశ్నానన్తరము; పాణినీయం
మతం యథా = పాణినీయమగు (నా) మతానుసారముగా;