This page has not been fully proofread.

vii
 
అయోగ
 
ధ్వన్యుచ్ఛారణశ్రమ
శ్రమ మిందు వైజ్ఞానికవ
వై జ్ఞానికముగాఁ జర్చింపఁ
బడినది, అత్యంత సులభ శైలిలో వర్ణసంఖ్యావిచారము, స్వర
వర్ణ విభాగములు, అష్టవిధ విస్కవిపరిణామములు,
వాహముల స్థాననిర్ణయము, రంగవర్ణోచ్చారణము, స్థాన
ప్రయత్నవి వేకము మొదలగు ముఖ్యాంశములిందు సోపపత్తి
కముగ ప్రదర్శితములు, వానిని పాణినీయ సంప్రదాయమునకు
భిన్నముకాని రీతిని సవిమర్శముగ తెలుగునఁ దెల్లము జేసి వెల్ల
డింప నుద్యమించినాడను. గ్రంథపరిష్కారముననిది నా ప్రథమ
కృతియగుటఁజేసి సహృదయులగు విజ్ఞులు దీని నాదరించి, సవ
రణలున్నచోఁ దెల్ఫి నన్నుఁ గృతార్ధునిఁ జేయఁ బ్రార్థిం చు
 
చున్నాను.
 
రామచంద్రపురం.
తేదీ 8_8_77.
 
}
 
ఇట్లు
 
విబుధ విధేయుఁడు,
అవతార శర్మ.