This page has not been fully proofread.

1
 
NI
 
యీ
 
ప్రాతిశాఖ్యములు సుసంస్కృతములై వానికి సంబం
ధించిన శిక్షాప్రణయన మునకు మార్గదర్శకములై నవి.
 
శిక్షా గ్రంథముల యావశ్యకతః- వేదముచ్చారణ ప్రధాన
మైనది, ఆయుచ్చారణము స్వరాధీనమై యున్నది. స్వరమును
దుష్టముగా నుచ్చరించినచో నది ప్రయోక్త పాలిట పిడుగు
పాటగును. (చూ, శ్లో, 52) మరియు వేదాధ్యయనశీలుఁడగు
'పాడు 'గురులఘు విభాగ ములను, హ్రస్వదీర్ఘపుత స్వరూపము
లను, లోపాగమాది వర్ణవికారములను, ప్రకృతి వికృతుల
 
క్రమములను స్వరితోదాత్తానుదాత్తాది స్వరవి
శేషములను,
 
బాహ్యాభ్యన్తరాది ప్రయత్నజాతమును, సమగ్రముగాఁ
దేలిసియుండవి లెనని, మన సంప్రదాయ
రాయము.. -చాటుచున్నది.
 
శ్లో॥ గురుత్వం లఘు తా సామ్యం - హ్రస్వదీర్ఘపుతాని చ
లోపాగమవికారాశ్చ - ప్రకృతిత్వికృతిక్రమః
స్వరితో దాత్త నీచత్వం శ్వాసోనాదస్త
థోభయమ్
ఏతత్సర్వం చ విజ్ఞేయం ఛందో భాషా మధీయతా
 
వేదార్థజిజ్ఞాసువుచే అనగా - వైదిక భాష సభ్యసింపఁ
దలచిన వానిచే వైదిక శబ్దములందలి వర్ణముల గుఱత్వ
లఘుత్వములు, హస్వదీర ఫ్లుతాది స్వరతత్వము, లో పాగ