This page has not been fully proofread.

ii
 
యఁబడిన పాపములు గలవాఁడై స్వర్గమునుఁ బొందుననియు
 
భావము.
 
-
 
ఈ విధమగు శాశ్వతసుఖమే మోక్షమనియు, నది
 
G
 
బ్రహ్మజ్ఞానమువలన గలుగుననియు మన ప్ర్రాచీనాచార్యులు
వచించిరి. బ్రహ్మపదమునకు వేదమర్థము. వేదార్థజ్ఞానము
సంపూర్ణముగ కలుగవలెనన్నచో తత్త త్సంహితా పాఠములు,
విభాగములు, స్వరపరిజ్ఞానము, స్వాధీనములై యుండవ'లేను
వేదము స్వరపధానము, స్వరమర్థని ర్దేశకము, మరియు య్య
ది వ్యాకరణాధీనము. కావుననే తొలుదొలుత వేదశాలలో
నొక్కొక్క శాఖకొక్కొక్క వ్యాకరణ గ్రంథము చొప్పున
రచింపఁబడినవి. ప్రతీశాఖకు నేర్పడినపగుటఁ జేసి యీ: వైది
కవ్యాకరణ గ్రంథములకు వాతిశాఖ్యములని పేరువచ్చెను
ఋగ్వేదీయప్రాతిశాఖ్యము శౌనకవిరచితము. శుక్లయజ
శ్వేదీయ మధ్యంది శోఖా సంబంధిపాతిశాఖ్యము వాజ
నేయీ - ప్రాతిశాఖ్య(సూత్ర)ముగాఁ
ముగాఁ బ్రసిద్ధిని బడసినది
దీనిని కాత్యాయనుఁడు రచించెను. కృష్ణయజుర్వేద ప్రాతి
శాఖ్యము తైత్త రీయ ప్రాతిశాఖ్యమను పేర ప్రసిద్ధినిబొందినది,
మూఁడు విధములైన ప్రాతిశాఖ్యము
ప్రాతిశాఖ్యమను
 
వరసయజుర్వేద ప్రాతి
 
సామవేదమునకు మూఢ వేద ప్రాతిశాఖ్యము చాతుర
 
లున్నట్లు తెలియును.
 
ధ్యాయికమను పేర వ్యవహరింపఁ బడుచున్నది. రాను రాను