We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

ఈ పాణిని శిక్షకు శ్రీమాన్ కళత్తూరి రాఘవా
చార్యులుచే భారద్వాజరాఘనీయమనే పేరుతో సంస్కృత
భాషలో, భాష్యం వ్రాయబడి 1893 లో ముద్రింపబడివుంది,
ఇది విషయ విమర్శయందును, శైలీవిన్యాసాదులలోను పతం
జలి భాష్యాన్ని పోలివుండి కౌముదికి మహాభాష్యమెట్లో,
పాణిని శిక్షకు అట్టిభాష్యరూపంగా కన్పిస్తోంది. పండితుల
మన్ననలను పొందిందికూడా. అదివిస్తృతమైనది, గీర్వాణ
 
వాణిలోనిదికూడా.
 
10
 
నఁతో
 
ఆ పాణిని శిక్షను ఆంధ్రభాషలో - సంక్షిప్త వ్యాఖ్యా
పరిచయంచేయాలని సంకల్పించిన శ్రీ కొల్లూరు
అవ తారశర్మగారు అభినందనీయులు, అదిఆంధ్రభాషావ్యాఖ్యా
సంతో `వెలుపడుట కేవలం సంస్కృతాధ్యేతల నేకాక, భాషా
శాస్త్రాధ్యేతలకును ముదావహమైన విషయమే. పాఠకలోక
విగ్రంథాన్ని సాదరంగా స్వీకరింపగలదని వ్యాఖ్యాతకొక
మిత్రుడుగా నేనాశించుచున్నాను;
 
పొన్నూరు
 
30-7-79.
 
da
 
భవదీయుడు.
సూరం శ్రీనివాసు లు