This page has not been fully proofread.

శిక్షాశాస్త్రం వ్యాకరణాంతర్భూతమని
తమని కొందరి వ్యవ
హారం. కాని అదిసరికాదు. వ్యాకరణం స్వసామగ్ర్యసిద్ధికై నిరు
క్తాన్ని కొంత అపేక్షించినట్లు శిక్షలు పాక్షికంగా వ్యాకర
ణాంశాలను అపేక్షిస్తాయి. అంతమాత్రాన శివ్యాకరణ
ప్రాతిశాఖ్యలొకటికాపు, వృధగ్విషయాలే.
పాణిని శిక్ష
 
ఉపలభ్యమాన శిగ్రంథాల్లో పాణినిశిక్ష ప్రధానం,
బహుళపచారం పొందిందికూడా. విశ్వాన్నంతటిని దిగా'
తిలో ముంచిన అష్టాధ్యాయిని రచించిన పాణిని లేఖని లేదు
చ్చారణాత్మక మైన శిగ్రంథాన్ని సైతం సంతరించింది.
 
.
 
అథశిం ప్రవక్ష్యామి పాణినీయం మతం యధా.!
శాస్త్రానుపూర్వం తద్విద్యాద్యధోక్త ం లోక వేదయోః ॥
అని పాణిని తనశిక్షనారంభించాడు. శిక్ష వేదాంగమనే ప్రసిద్ధ
మైనా, లోక వేదానుసారిత్వాన్ని ప్రకటించి శిక్షలకు లౌకిక
భాషాంగ త్వాన్ని కూడా అంగీకరిస్తూ ప్రాణిని గ్రంధర చన
కుపక్రమించాడు. వేదాంగమైనంతమాత్రాన లోక విరుద్ధం
కానవసరం లేదని లోకాంగం సైతం కావచ్చుననితద్భావ్య
కర్తల సమర్థన. పాణిని వ్యాకరణం లౌకికమైనా ఛందః
ప్రయోగాలనుకూడా పాణిని తన సూత్రాలలో నిబంధిం
చాడుగ.దా! అట్లే వైదిక శిక్షణలో, లోకానిక్కూడా ప్రాధా
న్యాన్నిచ్చి భాషాశాస్త్రులకు మరింత దగ్గరైనాడు.