This page has not been fully proofread.

యజుశ్శాఖకు సంబంధించి స్వర, ఆ తేయాది శిక్షులు; శుక్లయజు
శ్శాఖకు సంబంధించి యాజ్ఞవల్క్య, కాత్యాయనాది శిక్షలు;
అధర్వవేదానికి సంబంధించి మాండూక, కపిల, కాల అధ
ర్వణపరిశిష్టాదిశీక్షలున్నాయి. అం తేగాక. -- మల్ల శర్మ మొ
 
ఆధునికులు రచించిన శిక్షా గ్రంథాలు కూడా కొన్నికన్పిస్తాయి.
 
షుమారు 86సం క్రిందట శ్రీయుగళకిశోర వ్యాస
పండితులు శిక్షా సంగ్రహమను పేరుతో ఒకగ్రంథాన్ని
ప్రకటించారు. దానితో మాధ్యందిన శాఖకు సంబంధించిన
25శిక్షలు ఋగ్వేదసంబంధి ఒకటి, నారద, గౌతమ, లోమ
శులు రచించిన సామశాఖీయశిక్షలు; అధర్వశాఖీయమైన
మాండూకశిక్ష; మల్లశర్మ రచించిన శిక్షలు మరికొన్ని

శిక్షాగ్రంధవ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి.
 
శిక్షాగ్రంథాలవంటివే ప్రాతిశాఖ్యలు సైతం. కొన్ని
శిక్షలే ప్రాతిశాఖ్యల . పేరుతో వున్నాయికూడా. Phonstie
cbange చక్కగా పరిశీలించి వివరించెడి గ్రంథాలు ప్రాతి
శాఖ్యలు, ఋగ్వేదంలోని శాకల శాఖకు సంబంధించి ఒక
'ప్రాతిశాఖ్యం, కృష్ణశుక్లయజుశ్శాఖలకు చెఱియొక ప్రాతి
శాఖ్యం, అధర్వ వేదానికొక ప్రాతిశాఖ్యం ప్రసిద్ధమైనవి
 
S M
 

 
శిక్షా ప్రాతిశాఖ్యల రెండింటి లక్ష్యం ధ్వని విచారమేయైనా
 
స్వల్పమైన
ధరించాయి.
 
విషయ భేదాన్ని బట్టి
 
ఇవి భిన్నరూపాలు