This page has not been fully proofread.

7.
 
నిదర్శనాలు, నేటి భాషాశాస్త్రానికి కొంతవరకు మార్గదర్శ
కాలు, అది భాషాశాస్త్రాజ్ఞులుకూడా అంగీకరించిన విషయమే.
కనుక నే శిశాస్త్రమెంత ఆధునికమో అంత ప్రాచీనం_ఎంత
ప్రాచీనమో అంత ఆధునికం.
 
మైనవి.
 
శిగ్రంథాలు కొన్ని కొన్ని ఆయా దేశాలకు పరిమిత
మరికొన్ని సర్వసాధారణమైనని. వ్యాస శిక్షా
వ్యాఖ్యానంలో శ్రీ సూర్యనారాయణ సూరావధాని శిక్షల
 
నిలా సంగ్రహించాడు.
 
ప్రథమా వ్యాస శిచ లక్ష్మీ ్మశిండా ద్వితీయికా !
భారద్వాజీ తృతీయాచ శిక్షారణ్యా తురీయికా ॥
పంచమి శంభుశిక్షాచ షష్ఠీ చాపిశలీ తథా ।
సప్త మీ పాణిని శిక్షా చాష్టమి కౌహలీ తథా ॥
వాసిష్ఠీ నవమి చైవం నవశిక్షాః ప్రకీర్తి తాః ॥
 
అని నవశిక్షలను పేర్కొనినాడు. ఇవి ప్రసిద్ధమైనవి. ఇవిగాక
ఇంకా లక్ష్మీకాంత, కౌండిన్య, వ్యాళ, వ్యాడి, వాల్మీకి,
కాలనిర్ణయ, బోధాయన, సర్వసమ్మత, సిద్ధాంత, హరిత,
క్రమకారికా, స్వరాంకుళశిక్ష మొక
సాధారణ శిక్షలు; ఋక్సాఖకు సంబంధించిన శయానశిక్షుః
సామశాఖకు చెందిన నారద. గౌతమ, లోమశశిక్షలు; కృష్ణ
 
అమోఘనందిని,