This page has not been fully proofread.

శిక్షాశాస్త్రం ప్రాచీనమా ? ఆధునికమా ?
 
శిషౌగ్రంథాలు ప్ర్రాచీనాలు అనగా దాదాపు పాణిని
కాలంనుండి వున్నవని విమర్శకుల తలంపు.
 
"The Siksas which as we have them are
probably later than Panini, but doubtless existed
in his time proving the care taken to secure due
correctness of pronounciation of the Scriptures'l
అని A. B. Keith వక్కణ. పాణినికి సమ కాలీనాలుగానో,
అర్వాచీనాలుగానో వున్న ఈ శిక్షా గ్రంథాలు ఉచ్చారణ
స్పష్టతను సాధించటమే లక్ష్యంగా పెట్టుకొని కృషి చేశాయి,
చేస్తున్నాయికూడా! ఆధునిక కాలంలో తులనాత్మక భాషా
 
శాస్త్రంలో Linguisticsలో ధ్వని విచారణ (Phonetics)
ఎంతో ప్రధానమైన విషయం, ఉచ్చార్యమాణధ్వనికి లిపికి
గల తేడాలను పరిహరించేందుకు International phonetic
Alphabet యొక్క ఏర్పాటు వర్లోచ్చారణకు భాషాశాస్త్ర
వేత్త లిచ్చిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. నాటి శిక్షాస్త్రం
థాలు సై తం ఆ విషయంమీద నే కృషిని సాగించాయి.
అందు కే శిగ్రంథాలు ప్రాచీన కాలంలోని భాషాశాస్త్రానికి
 
l
 
1. The History of Sanskrit Literature...
 
A.B. Keith P. 423