This page has not been fully proofread.

5
 
విషయాలని తైత్తిరీయోపనిషత్తు. అంతేగాక ప్రత్యక్ష రానికి
దేవతా జాత్యాదులసైతం శిక్షా గ్రంథాలు వివరిస్తాయి.
 

 
వర్ణ సంఖ్యాది విషయంలో శిగ్రంథాలలో భిన్నాభి
ప్ర్రాయాలు అనేశాలు కన్పిస్తాయి. మాహేశ్వర సూత్రాల
ననుసరించి వర్ణాలు 42.*
అయితే యాజ్ఞ ఎల్క్య శిక్ష 56;
వైదికాభరణసారం 59; త్రిభాషరత్నం 60; శంభుశిక్షు
మత భేదంచే 63, 64; పాణినిశిక్ష 64; కాత్యాయనశిక్షు. 65;
వ్యాసశికు. 66 శౌనకశిక్ష వ్యాసశిక్షలో వర్ణాలతో ఇకార
దీర్ఘాన్ని కలిపి 67; . కాలప్ర్రాధాన్యాన్ని అనుసరించిన కొన్ని
శిక్షలలో 73; కరణ ప్ర్రాధాన్యాన్ని ఆశ్రయించిన శిక్షలలో
65; స్వరప్రాధాన్యాన్ని స్వీకరించి లక్ష్మీపతిశిక్ష మొ॥ వానిలో
108 వర్ణాలు; ప్రతిపాదింపబడ్డాయి. స్వరములుకూడా
ఉదాత్తాను దాత్త స్వరితాలతో బాటుగా విక్రము, తైవ్రం
నిత్యం, ప్రతిహతం, అభినిహితం, ప్రశిష్టం, పాదవృత్తం,
తైరోవ్యంజనం మొ॥ స్వరాలనుకూడా వివరిస్తాయి. ఇట్లే
మాత్రాది విషయాలలోను విస్తృత ప్రాతిపదిక మీద నే
శిటెX-థాల్లో చర్చసాగుతుంది.
 
అఇఉబ్; ఋక్, ఏఓజ్, ఐఔచ్, హయవరట్, లణ్, ఇమజణ
నమ్, ఝభఞ, ఘఢధష్, జబగడదశ్, ఖఫ ఛరథచటతప్, కపయ్,
శషసర్, హల్ - ఇవి మాహేశ్వర సూత్రాలు.