This page has not been fully proofread.

4
 
భయం.
 
ఆడపులి పిల్లలను నోటితో కరచుకొని పరు
తుంది. తేలిగ్గా పట్టుకుంటే పడిపోతాయని భయం. గట్టిగా
నొక్కిపట్టుకుంటే ముక్కలై చచ్చిపోతాయని
ఈరెండు భయాలను అధిగమించి అది కార్యసాధన చేస్తుంది.
వర్ణోచ్చారణ విషయంలో సై తం అం తే జాగ్రత్త అవసర మట
అమరవాణిలోని వైదిక సాహిత్యం స్వరపధానం వికస్వర
కవితానిధానంకూడా. అపౌరుషేయమైన ఆ సాహిత్యాన్ని
సంరక్షించే బాధ్యతను పండితులకన్న స్వరవర్ణా లెక్కువగా
స్వీకరించాయి. " వేదస్యాధ్యయనం సర్వం గుర్వధ్యయన
పూర్వకమ్" అని అవి కేవలం గురుముఖతః అభ్యసించ
కనుకనే ఆవాఙ్మయనిధికి స్వరాల అవసరం
అత్యంతం కలిగింది. అందుకే షడంగాలలో శిక్ష ప్రధాన
 

 
వలసినదే.
 

మైంది.
 
శిక్షా ప్రతిపాద్యం:
 
1
 
"శీన్యైం వ్యాఖ్యాస్యామః వర్ణస్స్వరః మాతా బలం
సామసస్తానః ఇత్యుక నీతిధ్యాయః" అని తైత్తిరీయోపని
షత్తు శిక్ష విషయాన్ని సంగ్రహంగా వివరించింది అకారాది
వర్ణాలు - ఉదాత్తానుదాత్త స్వరితాదిస్వరాలు - హ్రస్వదీర్ఘ
ప్లుతాది మాతలు, అభ్యంతర బాహ్యాదియత్నాదులను
వివరించే బలం, వర్ణాన్ని ఎంత కాలముచ్చరించాలో తెలిపే
సామం,సంహి తారూపమైన సంతానం, ఇవి శిషప్రతి పాద్య
 
LE