This page has not been fully proofread.

3
 
1
 

 
తాయి.
 
కాబట్టి ఇది శిక్ష "వర్ణ స్యోచ్చారణపకారః యత్రో
పదిశ్య తే సాశి" అని ఋగ్వేద భాష్యం పలుకుతోంది.
·
అస్మిన్ స్థాన్కేనేన కరణేన అయం వర్ణః ఉచ్ఛార్యతే ఇతి
యావన్న విజ్ఞాయ తే తావదపరాధ్నాతి స్వరతో వర్ణతశ్చ" *
అని కళుత్తూరి వీర రాఘవాచార్యులుగారు తత్ప్రయోజనాన్ని
ఉగ్గడించినారు, ఏస్థానంలో ఏకరణంతో అక్షరాన్ని ఉచ్చ
రింపవలెనో తెలియనపుడు స్వరదోషం వర్ణ దోషం ఏర్పడు
అది ప్రమాదాన్ని తెచ్చి పెడ్తుంది. 'ఇంద్రళతు
ర్వర్ధస్వ" అనే అభిచారమంత్రంలో ఇంద్రశత్రుపదాన్ని
తత్పురుష సమాసాన్ని ఆశ్రయించి అనోదాత్తంగా పఠించాలి.
కాని పొరపాటున ఆద్యుదాత్తంగా ఉచ్చరిస్తే అది బహు
హిసమాసమై అర్థంలో మార్పును తెస్తుంది. స్వరంలోని
మాగ్పని'ల్ల అర్థంలో మార్పురావటం ఆంధ్రభాషలో సైతం
ప్రసిద్ధమే. కాబట్టి స్వరంలోని మార్పు అవర్థ హేతువు. దానిని
నియమించేవి శిక్షాగ్రంథాలే. అట్లే వర్ణ విషయంలో సై తం
నిరోచ్చారణలో అవసర మైన జాగ్రత్తను వివరిం చేశ్లో కాన్ని
 
గమనించండి
 
వ్యాఫ్రీ యధా హరేత్ప్రుం దంష్ట్రాభ్యాం
 
నచపీడయ తే ।
 
భీతాపతన భేదాభ్యాం తద్వద్వర్ణాన్ ప్రయోజయేత్ I +
 
పాణివిశిక్షకు) శిక్షావ్యాఖ్య - పుట 4.
 
శంభుశిక్ష