This page has not been fully proofread.

78
 
యాచార్యుఁడాత్మస్తుతిః రూపమగు శిష్యకృతమఙ్గళమును
గ్రంథా'న్తమున స్వీకరించెను.
నీయమై యున్నది.
 
ఇచట నీ యంశము.
 
చర్చ
 
ఆచార్యుఁడీశ్లోకములను శిష్యప్రణీతములుగా ప్రవచింప లేదు.
కావుననివి యాతని నై నను. కావచ్చును.. అటైన, విరాగియగు
నామహర్షి స్వగ్రంధమున. నాత్మప్రశంస గావించుకొనుట.
యనుచితముగా కొందరకుఁ దోచును. దీని కిట్లు సమాధాన
ముఁ జెప్పవచ్చును, ఆత్మకృత నమస్కారమును. వేదా సపర
ముగా సమర్థింపవచ్చును. వలన జీవాత్మ స్వరూపుఁడగు
నాచార్యుఁడు పరబ్రహ్మస్వరూపుఁడగు తన యసఃస్వరూపము
నుద్దేశించి తన్మతానుసారముగా నమస్కరించెనని చెప్ప
వచ్చును. ఎట్లన జీసభూతుఁడగు పాణిని విషయమున, సీనమ
సృతికర్తగను, పాణివిపదలక్ష్యుఁడగు బహ్మస్వరూపవిషయ
కర్మగను యస్వయించును, ఈ స్థలముననిర్గుణుఁడును,
నిరాకారుఁడునునగు పరబ్రహ్మకు నమస్కా రవిషయత్వ
మెట్లు పొసగునని సంశయింపఁ బనిలేదు.
బ్రహ్మప దార్థము
సోపాధికమై సర్వజ్ఞత్వాది (కేపలాన్వయి) విశిష్టముగా
సంగీకరింప బడుటచే నీ సందియమున శవకాశముండదు.
కావుననే జీవ, బ్రహ్మపరస్పరైక్య ప్రతిపాదక మగునద్వై
సిద్ధాన్తమునఁగూడు నిదే వాదముపై నమస్కా
నమస్కారోపపత్తి.
 
మున క
 
సాధింపఁబడినది.