This page has not been fully proofread.

*శో! యేన ధౌతాగిరః పుంసాం విమలై శ్శబ్దవారిభిః ।
తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః 158
అర్థ: యేన - ఏయాచార్యునిచే; విమలైః - పరి
* శుభ్రములైన; శబ్దవారిభిః - శబ్దముల నిడుజలములచే; పుంసా
మ - పురుషుల యొక్క ; గిరః - వాక్కులు; ధౌతాః
 
ప్రతే
 
శుద్ధములైనవో)
 
శన గావింపఁబడినవో
 
జమ్
 
77
 
7
 
అజ్ఞానమువలనఁబుట్టిన; తమః
 
మ్ - పోగొట్టఁబడినదో; తస్మై - అట్టి (జగదుపకర్తయగు);
పాణిన్యాచార్యునికొరకు; నమః
 
పాణినయే
 
*నో అజ
 
జానాఞన శలాకయా ।
 

 
అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానార్జన
చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః ॥ 59
అర్థ: జ్ఞానాజ్ఞానశలాకయా - జ్ఞానమనెడి కాటుక
పుల్ల చే; అజ్ఞానాంధస్య - అజ్ఞానముచే గుడ్డిదైన; లోకన్య -
ప్రపంచముయొక్క; చతుః - కన్ను; యేన ఏయాచార్యు
ని చే; ఉన్మీలితమ్ – తెరిపించబడినదో; తస్మై - అట్టి; పాణి
జగదుపక ర్తయగు పాణిన్యాచార్యునకు; నమః
నమస్కారము. (భావముస్పష్టము .)
 
యే
 
బడయును.
 
ప్రక్షిప్తము.
 
14
 
-
 
మఱియు; అజ్ఞాన
 
అన్ధకారము; భిన్న
 
1
 
నమస్కారము.
 
ఈ విధముగా 'మఙ్గళాదీని మఙ్గళమధ్యాని, మణశాస్త్రాని
చ శాస్త్రాణి ప్రథ స్తే" — ఇత్యాది సంప్రదాయముననుసరించి
శాస్త్ర ములాదిమధ్యాన్త ములందు మంగళములఁ గలిగి ప్రసిద్ధినిఁ