This page has not been fully proofread.

76
 
డు
 
తప గ్రంధసంప్రదాయ
మహిమాన్వితుఁడగు నాచార్యుఁడు
మును, ఆనుపూర్వికముగా నిట్లుపవర్ణించుచున్నాఁడు
శ్లో॥ శంకరః శాంకరీ ప్ర్రాదా ద్దాఖీ పుత్రాయ ధీమ తే ।
వాఙ్మయేభ్యః సమాహృత్య దైవం వాచమితిస్థితిః
అర్థ: శంకరః పరమశివుఁడు; వాఙ్మ యేభ్య:
 
56
 
ఏకీకరణముఁగావించి;
 
-
 
వేదములనుండి;
 
సమాహృ
 

 
శాంకరీమ్ - స్వసంబంధ మగు; దైవీంవాచమ్ - శిస్వరూ
 
పమగు)
దాషీపుత్తాయ
 
దేవవాణీవిద్యను;
 
ధీమతే - బుద్ధికుశలుఁడగు;
దాక్షి పుత్రుఁడగు పాణిన్యాచార్యునకు;
 
స్క్రాదాత్ - ఇచ్చెను; ఇతి - అని; స్థితిః - సంప్రదాయము
మఙళాచరణము
 
శా
 
తన
 

 
అవ: "స్త్రములు సాధారణముగా సన్మఙ్గళా
రబ్ధములై, మఙ్గళా నములుగా ప్రణయింపఁబడుట యనునది
మన సంప్రదాయము. ఏతిదను సారమాచాగ్యఁడు గ్రంథ
పరిసమాప్తి యందు తనను ద్దేశించి శిష్యగణ మనుదినమా చ
రించు గురువందన మిందు పొందుపరచి యున్నాడు. ఇయ్యది
శ్లోకత్రయాత్మికమై యిట్లలరారుచున్నది:
**! యేనాడ ర సమామ్నాయ మధిగమ్య మహేశ్వరాత్ !
కృర్స్నిం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే
 
నమః ॥ 57
 
* ప్రక్షిప్తము.
 
1