This page has not been fully proofread.

74
 
ప్రయో
 
-
 
(సజ్ ) _ వాగ్రూపమగు వజ్రాయుధమై. మ స కే
క్త యొక్క) శిరముపై; పతతి
 
పడుచున్నది.
 
అనగా నసాధుశబ్దము ప్రయోక్తపాలిట పిడుగుపాట
(వజ్రాయుధమై), యాతనికి నాశహేతువగునని భావము,
విహీనుని
స్వ రజ్ఞాన వి హీ ను ని
 
నిం ద
 
A
 
అవ: స్వరముననుసరించి తగు హస్తాదివిన్యాసము
లతోఁ గూడిన వేదాధ్యయనమునుఁ బ్రశంసించుచు తద్వ్యతి
రేకముగా నొనరింపఁబడిన దానిని నిందించుచున్నాడు:
*శ్లో! హ స్తహీనం తు యో2ధీ స్వరవర్ణ వివర్జితమ్ ।
ఋగ్యజుస్సామభిర్దద్ధో వియోని మధిగచ్ఛతి
 
54
 

 
అర్థ: యస్తు -- యేపాఠకుఁడై తే; హ సహీనమ్ _
ఉదాత్తాదిస్వరని ర్దేశకములగు హస్తవిన్యాసములు లేకుండగను,
స్వర్వర్ణ వివర్జితమ్ - స్వరవర్ణ ములఁ బరిత్యజించియు (వేదము
సభ్యసించునో); సః - అతిడు; ఋగ్యజుస్సామభిః - వేద
స్క్రాయిచే; దగ్ధః - దహింపఁబడినవాడై ; నియోనిం - (శ్వసూ
కరాది) నికృష్ట యోనివి శేషములను; అధిగచ్ఛతి - పొందును.
స్వ ర జ్ఞానయుతు ని
అవ: సమ్యగ్వేదాధ్యయనముఁ
నాచార్యుఁడిట్లభినుతించుచున్నాఁడు:
 
శం స
 
గావించినవాని
 
ఈ గుర్తుగల శ్లోకములు ప్రక్షిప్తములు
 
యి
 
-
 
ప్ర