This page has not been fully proofread.

73
 
శత్రుశబ్ద ముసకు
 
" శత్ శాతనే " యను ధాత్వర్థమును
వివృక్షింపవలెను. అప్పుడే "ఇన్ద్రస్య (శాతయితా)శత్రుః; ఇన్ద్రః
శాతయితా యస్య" అను సమాసములు సరిపోవును. మరియు
నీ శ్లోకమున మ స్త్రశబ్దము శబ్దసామాన్య పరముగాఁ బ్రయో
గింపఁబడినదని గ్రహింపవలేను. కావుననే ప్రసిద్ధమైనదైనప్పటి
కీని నీశ్లోకమును గ్రహించునపుడు భాష్యకారుఁడు 'మన్రో
హీనః' యని గ్రహించుటకుఁ బదులుగా 'దుష్టః శబ్దః' యని
గ్రహించినాడు. అడైన మరియొక
వచ్చును "ఇది మస్త్రమే కానపుడు దానికి హనన సామర్థ్య
ఊహాదిశాస్త్రబలముచే నట్టి
కలిగినది ? అని —'
 
సందియముదయిఁప
 
మెట్లు
 
సామర్థ్యము
 
మఱల
 
కలుగునని త త్వజులు దానిఁబరిహరించిరి.
 

 
దుష్టోచ్చారణమును నిందించుచు నాచార్యుఁడు
 
దానిని వారింప నుద్యమించుచున్నాడు;
 
జో
 
1
 
53
 
॥ అవక్షరమనాయుష్యం విస్వరం వ్యాధిపీడితం
అక్షతా శస్త్రరూపేణ వజ్రం పతతి మస్త కే ॥
అర్థ: అపక్షరమ్ - దుష్టాక్షరము; అనాయుష్యమ్ -
ఆయుర్నాశకము (అనగా దుష్టవర్ణ ప్రయోగమువలన నాయు
ర్నాశము సంభవించునని భావము). విస్వరమ్ - స్వరవిహీన
ముగా సభ్యసింపబడిన (వేదము); వ్యాధిపీడితమ్ (చదువరి
ని) వ్యాధిపీడితునిగా (నొనరించుని భావము). అక్షతా
అకంఠితమగు; శస్త్రరూపేణ - మారణాయుధమువలె; వజ్రం
 
1