This page has not been fully proofread.

72
 
ఇంద్రునియొక్క శాతయిత
 
(ఆద్యుదాత్తము)ను పలికిరి.
(చంపువాడు) అను
 
తత్పురుషస్వరమన్తోదా త్త మిచట వివక్షి
 
తము , దానికిఁ
 
జల జానముచే ఇంద్రుడె
 
ననికి శాతయితే యగునో" యను బహువ్రీహ్యర్థపదమగు
నాక్యుదాత్తస్వరమును పలికిరి. కావున నా స్వర ప్రభావముచే
 
నింద్రుడే శాతయిత (చంపువాఁడు) అయి వానిఁ సంహరించెను
ఈ విధముగా కొద్ది పాటి స్వర భేదము చేనైనను మహానరము
సంభవించవచ్చును. కావుననే వేదమున స్వరమున కంతటి
ప్ర్రాధాన్య మియఁబడినది.
 

 
ఇచట విచారణీయాంశ మొండు కలదు. ఋత్విక
యుక్త మగు నపస్వరోచ్చారణము యజమానుని హననములో
కారణ మెట్లెనదని సం దేహింపఁ బని లేదు. ఏలన ఋతి
ఋత్విక్స్ల
 
యుక్త మగు సాధుశబ్దప్రయోగ ము యజమానున కెట్లు స్వర్లో
క ప్రాప్తిలో హేతువగుచున్నదో అట్లే వారిచేఁ బ్రయోగింప
బడిన యప(స్వర) శబ్దప్రయోగ మాతని వినాశ హేతువు
గూడఁ గావచ్చును. మరియునట్టి ఋత్విజులనియమించుట
 
కూడ నాతనిదోష మే యగురు.
 
ఇంకను నిచటఁగల శత్రుశబ్దము విరోధియను నర్థమున
రూఢమైయున్న శత్రుశబ్దముగాఁ దీసికొనరాదు. అట్లు వైరి
యను నర్థమును వివక్షించినచో తత్పురుష, బహువ్రీహి స్వర
భేదప్ర్రసఙ్గమునకిట తావే లేక పోవలసి వచ్చును. కావుననిచట