2023-04-02 14:05:11 by ambuda-bot
This page has not been fully proofread.
11
సమ్ - యజమానుని; హిన స్తి - నశింపఁ జేయును.
యమున నొక దృష్టాన్తమును వివరించుచున్నాఁడు). యథా -
ఏవిధముగా; ఇన్ద్రశత్రు - 'ఇన్ద్రశత్రుః' అను శబ్దము;
స్వరతః - స్వరమువలనై న; అపరాధాత్. - దోషమువలన
యజమానుని సశి-పజేసినదో, యట్లే యపస్వరపయు క్త
మగు శబ్దము ప్రయోక్త ను నశింపఁజేయునని భావము.)
(
ఈ విష
ర
(ఈ
వ్యా: స్వరహీసముగాఁగాని, వర్ణ హీనముగాఁగాని,
యుచ్చరింపఁబడిన మస్త్రము; దాని యర్థమునుఁ దెలుపక
పోవుటయే కాక వాగ్వజ్రమై ప్రయోక్తను నశింపఁ
జేయునని పలుకుచు నావిధముగా బ్రయోగింపఁబడుటవలన
'ఇస్త్రశత్రు' శబ్దము యజమానునే నశింపఁజేసినదని యా
గాధ నాచార్యుఁడు దాహరించెను. దానిసంగ్రహమిది —
19 పూర్వమొకప్పుడు త్రిశిరస్కుడగు విశ్వరూపుఁడను
త. కుమారుని చంపిన కారణముగా నింద్రునిపై పగఁ తీర్చుకొను
నిమి త్తమిద్రుని జంపువానిం గుమారునిగాఁ బడయుటకై
త్వష్ట(విశ్వకర్మ) యొక యాభిచారిక యాగముఁ జేసెను,
మ స్త్రమూహింపఁ
అందు "ఇంద్రశత్రుర్వర్ధస్వ" యను
"ఓ యగ్ని దేవా నిన్ను ద్దేశించి యీ హోమమాచ
రింపఁబడుచున్నది,
- నీవిందఘాతుకుడవై మమ్ముల వృద్ధి
నొందింపుము" అని దాని యర్థము ఇచట తత్పురుషస్వరము
(అన్తోదా త్తము) నకుఁబదులు ఋత్విజులు బహుహిస్వరము
బడెను.