This page has not been fully proofread.

70
 
అవ:
 
స్వరముల దుష్టోచ్చారణము హానికరము.
వచ్చారణ విషయమున స్వరమునకు
హెచ్చు ప్రాధాన్యమియఁబడింది. సామశబ్దప యోగము
వల నేవిధముగా స్వర్గము ప్రాప్తించునో, యదేవిధముగా
దుష్టశబ్దప్రయోగము నరకప్ర్రాప్తికి కారణమగుచున్నది, ఇక
శబ్దము నపస్వరముతో నుచ్చరించినచో నది ప్రయోక్తకు
గాన తన్నివృత్యర్థమై యపశబ్ద
 
హానినిఁగూడ కలిగించును.
 
నాశము
 
ప్రయోగముచే (సనగా నపస్వరోచ్చారణముచే
నందిన త్వష్ట (విశ్వకర్మ) యొక్క
నాచార్యుఁడిట్లు. వచించుచున్నాఁడు :
 
గాధ నుదాహరించు చు
 
శ్లో! మన్రో హీవః స్వరతో పర్లతో వా
మిథ్యాప్రయుక్తో న తమర్థ మాహ ।
సవాగ్వజో యజమానం హీన స్తి
 
యధేంద్రశత్రుస్వరతో 2పరాధాత్ - I 52
 
అర్థి: స్వర్గతః - స్వరమువలనగాని; వర్ణతోవా -
వర్ణములచేగాని; హీనః - రహితమైన; మస్త్రః - మస్త్ర
ము, మిధ్యాయుక్తః - దుష్ప్రయు క్తమై; తమర్థమ్ -
దాని యీప్సితార్థమును, నా 22హ చెప్పదు. సః - ఇట్లు
వ్యుతమముగాఁ బ్రయోగింపఁబడిన మస్త్ర(వర్ణ)ము,
. నాగ్వ వాగూ ప్రమునందిన విజాయుధమై; యజమా
-