2023-04-02 14:04:53 by ambuda-bot
This page has not been fully proofread.
"Vyakarana Vidyapraveena"
"Sahitya Vidyapraveena"
"Bhashapraveena"
A. SOMESWARA SARMA,
M A., P. O L
Reader
Dept of Sanskrit
(Member, Board of Studies,
Sanskrit P.G.)
Andhra University.
Waltair
Date : 9-7-79.
శ్రీ
ఆశం న
" ఆథశీక్షాం వ్యాఖ్యాస్యామః । వర్ణః స్వరః । మాత్రాబలమ్ ।
సామనంతానః॥" మొదలగు వచనములతో ఉపనిష ద్వాణి
శిక్షకు శ్రీకారము చుట్టినది. వర్ణములు, వానిస్వరూప
స్వభావములు. స్థానప్రయత్నాదులు, ఉదాత్తాదిస్వరము
లు, ఉచ్చారణసంవిధానములు మొదలయిన విషయములను
క్షుణ్ణముగా చెప్పు గ్రంథము శిక్ష. వేదములను సంరక్షించు
టకును, వాని అర్థ తాత్పర్యాదులను అవగాహనము గావించు
కొనుటకును ఉపయోగించు వేదాంగములారింటిలోను శిక్ష
మొట్టమొదటిది. పరిశుద్ధికి సాయపడును గాన ఇది "భాషాం
గము" కూడ అగును.
సంస్కృతమున ఇంచుమించు ఏబది శితాగ్రంథములు
కనివచ్చును. అన్నిటికన్న ప్రాచీనమైనది "పాణినీయ శిక్ష"