मधुराविजयम् /27
This page has not been fully proofread.
  
  
  
  కం, కవిరాజసంస్థ యనునది
  
  
  
   
  
  
  
10
   
  
  
  
యవితథ మగునామ మంచు నందఱు నెఱుఁగం
   
  
  
  
గవిరాజుల మనుచుట కై
   
  
  
  
యవిరత మర్పించుచుండు నఖిలార్లంబున్.
   
  
  
  
గీ. సంతు లే దనుచింత యావంత యేని
చేర దాతని మానససీమయందు
నల్పమతు లగునలఁతుల కగునుగాని
యగునె విశ్వకుటుంబుల కట్టివంత,
   
  
  
  
గీ, ధీరు నాతని మనుచుత దినదినంబు
   
  
  
  
నాయు వారోగ్య మైశ్వర్య మధికము గను
వర్ధిలఁగఁ జేసి సత్కృపావార్ధి శ్రీని
వాస దేవుండు మత్కృతిపతి యతండు.
   
  
  
  
37
   
  
  
  
38
   
  
  
  
39
   
  
  
  
  
10
యవితథ మగునామ మంచు నందఱు నెఱుఁగం
గవిరాజుల మనుచుట కై
యవిరత మర్పించుచుండు నఖిలార్లంబున్.
గీ. సంతు లే దనుచింత యావంత యేని
చేర దాతని మానససీమయందు
నల్పమతు లగునలఁతుల కగునుగాని
యగునె విశ్వకుటుంబుల కట్టివంత,
గీ, ధీరు నాతని మనుచుత దినదినంబు
నాయు వారోగ్య మైశ్వర్య మధికము గను
వర్ధిలఁగఁ జేసి సత్కృపావార్ధి శ్రీని
వాస దేవుండు మత్కృతిపతి యతండు.
37
38
39