मधुराविजयम् /25
This page has not been fully proofread.
  
  
  
  8
  
  
  
   
  
  
  
గీ, కవిజనారామనిత్యవి శాసవిభవ
సాధనాయత చిత్తవసంతమూర్తి
నీతిచాతుర్య వై భవస్ఫీతనిరుప
   
  
  
  
మానమతి బృహస్పతి యార మాధవయ్య,
   
  
  
  
కం. మాధవనామము నందుట
   
  
  
  
శ్రీధరుఁ డనఁ బరఁగియుంట శ్రీకమలా కాం
   
  
  
  
తాధవుఁ డయి యలరుట నా
   
  
  
  
మాధవుఁడే యీతఁ డవును మాట లిఁ కేలా !
   
  
  
  
గీ, చేసి దానంబు నెన్నఁడు చెప్పఁ బోఁడు
   
  
  
  
తెగఁడఁ డన్యులఁ దనుఁ దాన పొగడికొనఁడు
హాస్యకథలందు ననృతంబు నాడఁ బోఁడు
ధర్మవీరుఁడు భువిని మాధవుఁ డితండు,
   
  
  
  
గీ, విజయవాడపురంబున వెలసియున్న
శ్రీల వేలాకలాశాలసిరికి మూల
కంద మనునట్లు విద్యార్థి బృందమునకు
భోజనగృహాలు నిర్మించి యోజ నిచ్చె.
   
  
  
  
సీ, పెండ్లిండ్లు చేయించి బీద కుటుంబాల
వరిల్లఁ జేసినప్రభుఁ డతండు
వేతనంబుల నిచ్చి విద్యార్థులకు విద్య
భిక్ష పెట్టినయట్టిబిరు దతండు
   
  
  
  
29
   
  
  
  
30
   
  
  
  
31
   
  
  
  
32
   
  
  
  
  
గీ, కవిజనారామనిత్యవి శాసవిభవ
సాధనాయత చిత్తవసంతమూర్తి
నీతిచాతుర్య వై భవస్ఫీతనిరుప
మానమతి బృహస్పతి యార మాధవయ్య,
కం. మాధవనామము నందుట
శ్రీధరుఁ డనఁ బరఁగియుంట శ్రీకమలా కాం
తాధవుఁ డయి యలరుట నా
మాధవుఁడే యీతఁ డవును మాట లిఁ కేలా !
గీ, చేసి దానంబు నెన్నఁడు చెప్పఁ బోఁడు
తెగఁడఁ డన్యులఁ దనుఁ దాన పొగడికొనఁడు
హాస్యకథలందు ననృతంబు నాడఁ బోఁడు
ధర్మవీరుఁడు భువిని మాధవుఁ డితండు,
గీ, విజయవాడపురంబున వెలసియున్న
శ్రీల వేలాకలాశాలసిరికి మూల
కంద మనునట్లు విద్యార్థి బృందమునకు
భోజనగృహాలు నిర్మించి యోజ నిచ్చె.
సీ, పెండ్లిండ్లు చేయించి బీద కుటుంబాల
వరిల్లఁ జేసినప్రభుఁ డతండు
వేతనంబుల నిచ్చి విద్యార్థులకు విద్య
భిక్ష పెట్టినయట్టిబిరు దతండు
29
30
31
32