This page has not been fully proofread.

7
 
మ, ధరలోఁ బాములపాటి వంశమున ముక్తారత్న మై కృష్ణచౌ
 
ఁగఁ దోడ వర్ధిలిరి బీదల్ సాదులున్ వారితో
నర రే! వర్ధిలె బాంధవప్రకర మారా! వారితో వర్ధిలెం
జిర కాలంబును గీర్తి చంద్రికలు వాసిన్ మించి నల్టిక్కులన్. 26
 
గీ. పుత్తిడికిఁ దావి యబ్బినపొలుపుతోడ
 
నతఁడు ర త్తమ్మ పెనిమిటి యయ్యె, వారు
గనిరి కమలమ్మ మంగమ్మ యనెడివారి
మఱియు వీరయ్యచౌదరి మాన్య గుణుని,
 
కం. కమలాసతిఁ బోలినయా
 
కమలమ్మను మాధవుండు కరమునఁ బప్టెన్
 
కమలాసతి మాధవుకర
 
కమలంబును జేరి యుండఁగలుగుట యరు దే !
 
సీ, ఎవ రేది యడిగిన నిది యది యన కుండ
సర్వస్వ మర్పించు సంఘ సేవి
 
యరి కేని యప కార మనుమాట యెఱుఁగక
 
యుప కారు మొనరించు ను త్తముండు
బీదలేదనునంతఁ బేదఱికము పోవ
 
శ్రీమంతు నొనరించుసిరి గలాఁడు
 
జీవిత మిది దేశ సేవ కంకిత మని
 
దీక్ష వట్టినయట్టి దీక్షితుండు
 
27
 
28