मधुराविजयम् /20
This page has not been fully proofread.
కం. ఆవంశము బుధకల్పక
3
మావంశము భూమి దేవ తాభ్యుదయకరం
బావంశము వినయోర్జిత
మావంశము వీరవంశ మవనీస్థలిలో.
మ. అటు లావంశము సార్థనామమునఁ గమ్మై ఖ్యాతితో శాఖ లు
త్కట మై వర్ధిల మోగునూ ళ్లనెడిగోత్రంబందు జన్మించె వేం
కట రామాఖ్యుఁడు కోస రాజకులముక్తారత్న మైశ్వర్య సం
ఘటిత త్యాగ గుణాభిరాముఁ డతఁ డౌఁగాదా! ప్రశంసింపఁగ.11
గీ, అతఁడు పరిణయమాడె ర త్తమ్మసతిని
నిత్యసౌభాగ్య వైభవ సత్యవాక్య
శాంతి సౌజన్య వినయాదిసద్గుణాంబు
నిధిని యాచశబృందసన్నిధిని నిధిని,
గీ, రాముఁ బోలినయానంద రాముఁ డొకఁడు
పద్మనాభయ్య యొక్కఁడు ప్రథితకీ ర్తి
యెల్లయాహ్వయుఁ డొక్కఁ డీయిలను మువురు
కలిగి రవ్వారి శాత్మజుల్ గ్రమము గాను.
10
గీ, సుకృతి యానందరామయ్య సుందరాంబ
యందుఁ దనయులఁ గాంచె నభ్యర్తి తులు
మాధవాహ్వయు నానందయాహ్వయునిని
మఱియు నాదెన్న పిచ్చయ్య యనెడు వారి.
12
13
14
3
మావంశము భూమి దేవ తాభ్యుదయకరం
బావంశము వినయోర్జిత
మావంశము వీరవంశ మవనీస్థలిలో.
మ. అటు లావంశము సార్థనామమునఁ గమ్మై ఖ్యాతితో శాఖ లు
త్కట మై వర్ధిల మోగునూ ళ్లనెడిగోత్రంబందు జన్మించె వేం
కట రామాఖ్యుఁడు కోస రాజకులముక్తారత్న మైశ్వర్య సం
ఘటిత త్యాగ గుణాభిరాముఁ డతఁ డౌఁగాదా! ప్రశంసింపఁగ.11
గీ, అతఁడు పరిణయమాడె ర త్తమ్మసతిని
నిత్యసౌభాగ్య వైభవ సత్యవాక్య
శాంతి సౌజన్య వినయాదిసద్గుణాంబు
నిధిని యాచశబృందసన్నిధిని నిధిని,
గీ, రాముఁ బోలినయానంద రాముఁ డొకఁడు
పద్మనాభయ్య యొక్కఁడు ప్రథితకీ ర్తి
యెల్లయాహ్వయుఁ డొక్కఁ డీయిలను మువురు
కలిగి రవ్వారి శాత్మజుల్ గ్రమము గాను.
10
గీ, సుకృతి యానందరామయ్య సుందరాంబ
యందుఁ దనయులఁ గాంచె నభ్యర్తి తులు
మాధవాహ్వయు నానందయాహ్వయునిని
మఱియు నాదెన్న పిచ్చయ్య యనెడు వారి.
12
13
14