मधुराविजयम् /19
This page has not been fully proofread.
  
  
  
  కం. రం డిత నాతో మీ రని
  
  
  
   
  
  
  
దండను నే నడువ సాగి తా నడువఁగ భూ
   
  
  
  
మండనమాధవసదన మొ
   
  
  
  
కొం డది రాఁ జేరి నేను గూర్చుండంగన్,
   
  
  
  
శం. అన్నా యని పిలిచిన నే
   
  
  
  
మన్నా యన లోని కరిగి యావిబుధుం డే
మన్నాఁడో మాధవుతోఁ
   
  
  
  
గ్రన్నన నామాధవయ్య గని నున్ననియెన్.
   
  
  
  
శం. ఈయవె వేయాఱులు మీ
   
  
  
  
రాయాసము లేక కృతిని నచ్చొత్తింపుం
డీ యన నాతనినిస్పృహ
తాయుతవిశ్రాణనంబు తని పెను నన్నున్.
   
  
  
  
కం, నాదు కృతజ్ఞతఁ దెలుపఁగ
నేదీ మఱి మార్గ మిఁశ్రను నిల నాకల్పం
బాదంటను నిలుపుటకయి
   
  
  
  
సాదరము గ నతనివంశ మభివర్ణింతున్.
   
  
  
  
కం, కమ్మనిగుణసంపదయుం
   
  
  
  
గమ్మనివిజ్ఞానధనము కమ్మనివిభవం
   
  
  
  
బెమ్మెయిఁ దన దై యలరుటఁ
   
  
  
  
గమ్మ యనం బరఁగుకొల మొకం డది కల్గెన్,
   
  
  
  
3.
   
  
  
  
5
   
  
  
  
6
   
  
  
  
7
   
  
  
  
8
   
  
  
  
9
   
  
  
  
  
దండను నే నడువ సాగి తా నడువఁగ భూ
మండనమాధవసదన మొ
కొం డది రాఁ జేరి నేను గూర్చుండంగన్,
శం. అన్నా యని పిలిచిన నే
మన్నా యన లోని కరిగి యావిబుధుం డే
మన్నాఁడో మాధవుతోఁ
గ్రన్నన నామాధవయ్య గని నున్ననియెన్.
శం. ఈయవె వేయాఱులు మీ
రాయాసము లేక కృతిని నచ్చొత్తింపుం
డీ యన నాతనినిస్పృహ
తాయుతవిశ్రాణనంబు తని పెను నన్నున్.
కం, నాదు కృతజ్ఞతఁ దెలుపఁగ
నేదీ మఱి మార్గ మిఁశ్రను నిల నాకల్పం
బాదంటను నిలుపుటకయి
సాదరము గ నతనివంశ మభివర్ణింతున్.
కం, కమ్మనిగుణసంపదయుం
గమ్మనివిజ్ఞానధనము కమ్మనివిభవం
బెమ్మెయిఁ దన దై యలరుటఁ
గమ్మ యనం బరఁగుకొల మొకం డది కల్గెన్,
3.
5
6
7
8
9