2023-07-29 17:16:10 by ambuda-bot
This page has not been fully proofread.
ఇంద్రాణీ స ప్తశతీ
25. ఓ తల్లీ ! సొగ సైన పదక్రీడనగ ల యీ 'మాణవక' వృత్తములచే
నీ హృదయమం దమోఘప్రీతి గలుగుగాక.
1.
2.
3.
4.
सं
3.
6.
85
మందమైనను, దిక్కుల మూల మూలలనుండు చీకట్లను నశింప
జేయు ఇంద్రాణీహాసలవము నాకు శుభ మొనర్చుగాక,
ఓ దేవీ ! శత్రువులచే సారము హరింపబడి, నేత్రములనుండి
నీటిధారలను స్రవించు భారతభూమియను ననాధను సనాథగా
జేసి రక్షింపుము.
దేవేంద్రుని చలింపజేయునది, భువనములను పాలించునది,
నమ్రులను రక్షించు శీలముగలది, పాపములను ధ్వంస
మొనర్చునది,
నెల
మునులను లాలించునది, స్వర్గమందు మంగళములను
కొల్పునదియునైన నీ దృక్పసారముచే నొక్కసారి నన్ను
(చూచి) యీశ్వరీ ! పవిత్రము గావింపుము.
5. ఓ శచీ ! సకల కాంతులకు నిలయమై, మంగళప్రదమగు లీలలు
1000031
గలదానవై, నల్లని కొప్పుగలిగి 'కాళీ' యనియు, పద్మమువంటి
ముఖముగలిగి లక్ష్మీయనియు చెప్పబడునిన్ను
(తరువాత శ్లోకము చూడుడు)
ఓ దేవీ ! యెవడు ప్రతిదిసము నుదయమందతి భ క్తితో స్మరిం
చునో, సాధు వైన అతని పాదపద్మములకు నేను సేవ చేయుదును.