2023-07-29 17:16:08 by ambuda-bot
This page has not been fully proofread.
. 2.
11.
12.
13.
14.
15.
16.
17.
ఇంద్రాణీ స ప్తశతీ
ఓ యీశ్వరీ ! కొందఱు కైలాసము చంద్రునికంటే వేఱు
కాదందురు. వారి మతములో పార్వతి మృత్యురూపిణి, శివుడు
యముడు (కాలరూపుడు) అగుదురు.
81
కైలాసము పితృభూమియనియు (శ్మశానము), అదియే చంద్రు
డనియు చెప్పుదుకు. మేరువు దేవతల భూమియనియు, నది
సూర్యుడే యనియు చెప్పునురు.
భూమిని ధరించుచు, అగ్ని యే శరీరముగాగల విభుని భావముల
కనుగుణ వైన యో స్వాహా దేవీ ! నీ సేవకుని బవిత్రునిఁ జేయుము.
(అన్నాయి = అగ్ని పత్ని)
ఎవని మతములో భూతపతియైన యీశ్వరుడు యముడో,
ఆబుద్ధిమంతుని మతములో అగ్ని యే ఉపేంద్రుడగును (విష్ణువు),
హీరణ్యగర్భుడే యింద్రుడగును. (జిష్ణువు. అనగా సూర్యాధిష్ఠాన
పురుషుడు)
రెండు రూపములు
ఎవని మతములో మహాకాలుని భార్య మృత్యు వెనను ద్వివిధ
ముగా లేదో (సంహార
నిర్మాణములకు
గలదిగా లేదో), వాని మతమందో శచీ ! నీవు తెలివిగాను,
DAIL
నీవే యగ్ని శక్తిగాను, లక్ష్మిగాను చెప్పబడుచుంటివి.
ఓ జననీ! నామభేదములుండుగాక. ఇది మాత్రము నిశ్చయము-
నీవే సూర్య, భూ, చంద్రులందు మూడు శరీరములలో ప్రకా
శించుట (నిశ్చయమని అన్వయము.)
ఓ తల్లీ ! నీవు సూర్యునియందు సాత్వికశక్తిగాను, మా భూమి
యందు రాజసశక్తిగాను, చంద్రునియందు తామసశక్తిగా
నుంటివి.