2023-07-29 17:16:08 by ambuda-bot

This page has not been fully proofread.

స్త..
 
18.
 
19.
 
20.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
మావంటివారల చిత్తుయొక్క బలమే స్వప్నమందు విశ్వ
నిర్మాణమునకు కారణము కాగలిగినప్పుడు (క్రొత్తరూపములను
నిర్మించ గలిగినప్పుడు), సమష్టి భూతముగానున్న చిత్తుయొక్క
ప్రభావమును గుఱించి సంశయమేల?
 
22.
 
75
 
(ప్రతిజన్మయందు మన మొనర్చగల్గునది ప్రారబ్ధవశమువల్ల నే
యను మాటకూడ దీనివలన ఖండింపబడినట్లగును.)
 
1
 
ఓ తల్లీ ! అందువలన భువనము నీ విభూతియే (కల్పనమే).
ఇచ్చట వ్యష్టి శరీరములందు నీవు ప్రకాశించుచు, దానిని
(భువనమును) అనుసరించి చూచుచుంటివి.
 
(సమష్టి విశ్వము సంవిత్క-ల్పనము; వృష్టిశరీరమందు ప్రత్యేక
స్మృతియున్నను, సంవిస్తున్న ది. అది సమష్టియందువ లె నే
కల్చించగలదని భావము.)
 
ఓ దేవీ! నీవే బ్రహ్మవు, నీవే పరాశక్తివి, నీవే సర్వదేవ తా
తా.
స్వరూపిణివి. జీవుల స్వరూపము నీవే, సర్వజగత్తు నీవే.
నీకంటె భిన్నముగా నేదియు లేదు.
 
RENA
 
21. ఓ యంబా ! చిద్రూపిణివైన నీవు భావభావమందు భిన్నవ
ముగా
లేవు. శక్తి, శక్తిమంతుకు అను భేదదృష్టివలన ఈ భ్రమ
గలుగుచున్నది.
 
ఓ తల్లీ ! నీకు, జగత్తుకు మృత్తికాఘట సంబంధ మూహింప
దగునుగాని రజ్జు సర్ప భ్రాంతివంటి సంబంధము తగదు.
(భ్రాంతిగల మన కీ సంబంధము కొన్నింట వర్తింపజేయవచ్చును
గాని దేవికి జగత్తుకు చెప్పుట దేవికి భ్రాంతి చెప్పుట యగును. )