2023-07-29 17:16:07 by ambuda-bot
This page has not been fully proofread.
. .
15.
16.
17.
ఇంద్రాణీ స ప్తశతీ
స్థితియందు స్మృతులు మన ప్రజ్ఞానమందు లీనమై, భేదము
జెందక యున్న స్థితి యిది.)
73
అణువులక్రింద విభజింపబడని భూతబీజములు సృష్టికి పూర్వము
నీ యందు చిచ్ఛక్తి రూపముతో నుండి యన్ని విధముల నిరా
కారమైయున్నవి.
(అనగా బీజద్రవ్యము వాసనలుగా నేర్పడక పూర్వము శక్తి
స్వరూపమై యుండెనని భావము.)
ఓ దేవీ! ఈ విశ్వమనాది యనినచో, నీ స్మృతి వలన సృష్టి
కలిగి యుండవలెను. విశ్వమున కాదిగలదనిచో, ప్రథమసృష్టి
నీ కల్పనవల్ల నే వ్యక్తమై యుండవలెను.
(అనాదియను వారు విశ్వస్మృతులు వ్యక్తావ్య క్తస్థితులు మారి
సృష్టిస్థితి లయములకు కారణమగుచు నిరంతరమిడ్లే యవస్థా
భేదముచే నున్న వందురు. అవి యెప్పుడు రూపములుగా మొట్ట
మొదట కల్పింపబడునో చెప్పశక్యముగాదనియు, వాటియొక్క
స్మృతి
దేవి కైనపుడెల్ల క్రొత్తగా వచ్చినట్లు పాతవిశ్వ మే
పునర్వ్యక్తమగుననియు చెప్పుదురు.)
TROSIST
పుట్టుకను కల్పించుశక్తిగలిగి సంవిస్తున్నది. కల్పితమైన దానిని
తిరుగసృష్టింప నవసరమైనప్పుడు శక్తి స్మృతిరూపిణి యగును.
(ఒకటి క్రొత్తసృష్టి చేయగలదు, ఇంకొకటి పాత విశ్వవాసన
లను ధరించి వ్యక్తపరచుచుండును. మొదటిదైన సంవిత్తు
కేవలశక్తి, రెండవది విశ్వసంబంధమగు విద్యుత్తు.)