We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:07 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఒక్క టైన జ్ఞానసముద్రమం దాంతర్యముల నెడి సుడులయొక్క
బాహుళ్యముచే పెక్కు మంది జ్ఞానులు పుట్టుచున్నారు. వస్తువు
మాత్రము భిన్నము కా లేదు.
 
71
 
(సుడియం దాకారభానముచే వస్తువు వేలైనట్లుండును,
త్రిపుటియు సంభవించును. నిజమునకు సుడియందు సముద్రము
కంటె వేఱు వస్తువు లేదు )
 
ఓ దేవీ ! ఈ విధముగా నీవు పరబ్రహ్మవలెనే దేవ తాత్మల
కంటె, జీవాత్మలకంటే భిన్నము గావని తెలియుచున్నది.
 
ఓ తల్లీ ! గూఢములైన సకల భూత బీజములయొక్క అంత
రాత్మలందు సూక్ష్మరజోమయమైన ఈ యాకాశము నీ వల్ల నే
పుట్టెను.
 
(బీజరూపములు కూడ వాసనాస్మృతులవలె సూక్ష్మము లై నను,
ఆకారములుగలవి; వాని కాంతర్యమున నున్న యా కాశము
రజస్సుచే వ్యక్తస్థితి బొందినను నిరాకారము)
 
20
 
భూతబీజవస్తువులు వేజ్వేఱుగా లేవు. వస్తుసృష్టికి పూర్వమవి
నీయందవిభ క్తముగా నున్న వని శ్రుతి వచించుచున్నది.
(బీజస్మృతి రూపములు తొలగినప్పుడు బీజవస్తు వేకమై, దేవి
కవిభ క మగును.)
 
ఓ యంబా ! ఏ విధముగా స్మృతి బీజములస్థితి ప్రజ్ఞానమందు
వి శేషము జెందుట లేదో, ఆ విధముగా భూత బీజ ములస్థితి
నీ యందవిభ క్తమై యుండును.
 
(మనయందున్న వ్యష్టిస్మృతులకు, సమిష్టియందు గోళాదుల
సూక్ష్మస్మృతులకు నిద్రస్థితియందు పోలిక. వ్య క్తముగాని