2023-07-29 17:16:07 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 1.
6.
7.
8.
9.
69
ఇంద్రాణీ సప్తశతీ
ఆంతర్యమునకు, శాఖలకు నైక్యము నిర్విషయస్థితిలో నే కలదు.
విషయములను గ్రహించునప్పుడు మాత్రము వాని విభాగము
గోచరించుచున్నది.
(చిత్తవృత్తి యను విషయము జనించినప్పుడు వృత్తిజ్ఞానము,
విషయిగా 'నే' నను పుట్టు జ్ఞానము నొకదాని వెనుక నింకొక
టిగా కలుగును.)
శాఖలకును, ఆంతర్యమునకును విభాగము విషయముల న పే
క్షీంచియుండును (విషయజ్ఞానమని, విషయిజ్ఞానమని విభా
గము). విభజింపనలవిగాని యేకరూపమును (ఆంతర్యమును)
విభజించుట దిక్కులను విభజించినట్లుండును.
లేనప్పు డు
విషయ స్ఫూర్తి
మిగులునది యవిభాజ్యమని తాత్పర్యము.)
విషయస్ఫూర్తియునుండక
ఏ చక్రమందు నిష్ఠ గలిగి (మూలాధారము) మేమంతర్లక్ష్య
మును ధ్యానించుచుంటిమో, దానియొక్క అంతరీభావము
వలన నాంతర్యమందు విలక్షణమగుట లేదు.
(విషయత్వదశ మొదట మూలాధారమందగును. స్థూల శరీర
సంపర్కముచే)
ఎచ్చట 'అహంకృతి' పుట్టుచున్నదో, అచ్చట అహంకృతివలన
మేము పుట్టుచున్నాము. అన్యులము కాదు. జ్ఞానమునకు
జ్ఞాతృత్వ మొందించు నాంతర్య మచ్చటనే సంభవించుచున్నది.
(అహంకృతి యనగా శరీరము తానను భావము. ఇది పుట్టు
కాంతర్యముగూడ
చోటనే 'అహం' మూలము నెఱుగు వారి కా
తెలియబడుచున్నది.)