2023-07-29 17:16:06 by ambuda-bot
This page has not been fully proofread.
. .
1.
3.
4₁.
ఇంద్రాణీ స ప్తశతీ
2. సర్వభూతములందు, సర్వావస్థలందు, సర్వకాలమందు రాజిల్లు
నది, ప్రపంచమునకు జనని, చిత్స్వరూపిణియగు ఇంద్రాణి
భారత భూమిని రక్షించుగాక.
5.
67
మహాశ క్తియొక్క మందహాసము మా భ్రమను హరించుగాక.
ఏ మందహాసమువలన గొప్పదైన, చిత్రమైన
ప్రకాశించుచున్నదో (ఆ మందహాసమని భావము).
విశ్వము
ఓ తల్లీ ! ధర్మీ భూతమైన ప్రజ్ఞానము ప్రభువుయొక్క తత్వ
మనియు, దాని ధర్మమనెడి జ్ఞానము నీ యొక్క తత్వమనియు
చేయబడు విభాగము వ్యవహారమునకు మాత్ర మొప్పును. తత్వ
రీత్యా మీరుభయులు నొకే వస్తువు.
ఆ ప్రభువు ఇంద్రుడు, ఈశ్వరుడు, వాసు దేవుడు మొదలుగా గల
పదములచే కీర్తింపబడుచుండెను. నీవు శచీ, శివా, మహాలక్ష్మి
మొదలగు పదములచే కీర్తింపబడు చుంటివి.
కీ
వస్తువుయొక్క ఆంతర్యము జ్ఞాత, వానిని 'శక్తు' డనియు; వ్యాప్త
మైన శాఖలు జ్ఞానము, దానిని 'శక్తి' యనియు కీర్తింతురు.
(ఉభయుల స్వరూపము జ్ఞానమే యైనను, ప్రవృత్తిచే సర్వ
న్యా ప్తము నెఱుగు జ్ఞానము శ క్తిసంబంధమనియు, నివృత్తి చే
కేంద్రము నెఱుగునది శ క్తసంబంధమనియు కీర్తింతురు. క్రియా
జ్ఞాన మొకటి, క ర్తృజ్ఞాన మింకొకటి. మహేమయొక్క వ్యాప్తము
వలన జ్ఞాన మిట్లు విభాగమయ్యెను.)