2023-07-29 17:16:06 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 4.
23.
24.
25.
ఇంద్రాణీ స ప్తశతీ
తన పాదములం దాసక్తిగల మనుజులయందతి దయగలది,
దుర్మార్గుల కతి కఠినురాలు నగు శచీదేవి నాకు శరణము.
63
ఓ తల్లీ ! నాకు భారత భూమిని రక్షించుటకు మిగుల సమర్ధ
మైన బుద్ధి నిమ్ము.
ముసలితనము లేని యింద్రాణి మధురశబ్ధములతో కూర్చబడిన
గణపతి సంబంధమగు నీ మధుమతీ వృత్తములను వినుగాక.
ద్వితీయం ఔష్ఠిహం శతకమ్ సంపూర్ణమ్.