2023-07-29 17:16:05 by ambuda-bot
This page has not been fully proofread.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
ఇంద్రాణీ స ప్తశతీ
ఇంద్రుని కొఱ కధరమునందును, భక్తునికొఱకు పాదములందు
H
నమృతమును ధరించిన శచీదేవి నాకు శరణము.
61
మందహాసమందు తెల్లగాను, కేశములందు నల్లగాను, పాదము
the all
లం దెఱగా'ను బాహ్యమందుగూడ నిట్లు త్రిగుణ యగుచున్నది.
చంద్రముఖయును, ఇంద్రసఖయు, జనన మరణములు లేని
మూలప్రకృతియు నగు శచీ దేవి నాకు శరణము.
BA
N
మిక్కిలి చిన్న ఉదరమందైనను త్రిభువనములను ధరించుచు
జీవకోటికి తల్లియగు శచీదేవి నాకు శరణము.
మనస్సునం దతి స్థిరమైనది, వాక్కునం దత్యంత స్థిర మైనది,
నేత్రములందు మాత్రము చాంచల్యము గలదియైన శచీ దేవి
నాకు శరణము.
అతి మృదుకరములు, అత్యంత మృదు వాక్కులు, కఠిన కుచ
ములు గల శచీదేవి నాకు శరణము.
మృదుహ స్తములైనను, నమిత బలపరాక్రమములు గలిగి
యసురుల గర్వము నణచిన శచీదేవి నాకు శరణము.
అబలయైనను, బలమున కేదేవి కీ జగత్తులో నెవ్వడు సాటి
కాడో. అట్టి శచీ దేవి నాకు శరణము.