2023-07-29 17:16:05 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 4.
 
1.
 
2.
 
3.
 
4.
 
5.
 
6.
 
7.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
అన్ని దిక్కులందు బ్రసరించు కాంతి గలిగి, యజ్ఞానమును
బోగొట్టు ఇంద్రాణీ మందహాసము నా పాపములను హరించు
 
గాక.
 
57
 
దేవేంద్రుని భార్యయైన ఇంద్రాణి భారతభూమియనెడి కాంత
యొక్క దుఃఖభారముచే బ్రవహించు కన్నీటిధారలను హరించు
 
గాక.
 
అత్యంత పూజితురాలు, దేవేంద్రునకు భార్యయై దయతో
నిండినది యగు శచీ దేవి నాకు శరణము.
 
త్రైలో క్యాధిపతియైన ఇంద్రునియొక్క భవనమగు అమరావతి
నలంకరింపజేయు కాంతిగలది, నిఖలమునకు తేజస్సునిచ్చు
 
కాంతిగలది యగు శచీదేవి నాకు శరణము.
 
నిత్యము యోగయుక్తులై యుండు పండితుల హృదయములకు
జ్యోతియగుచు, నిఖలమును పచన మొనరు శచీదేవి నాకు
 
శరణము.
 
సూర్యుని ప్రకాశింప జేయు రోచిస్సులుగలది,
 
విరాజమాన కాంతిగలది,
 
చంద్రునియందు
 
నక్షత్రములయందు శోభనిచ్చు
 
కాంతిగలది యైన శచీదేవి నాకు శరణము.
 
గగనమందు క్రీడించు కాంతి, సకలమును చలింపజేయు కాంతి,
అమృతమునిచ్చు కాంతిగల శచీదేవి నాకు శరణము.