2023-07-29 17:16:03 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
22. ఓ తల్లీ ! పూర్ణముగా నా జ్మార్పణ చేయనివాడైనను, సమాధి
 
యందు
 
జ్ఞానము
రము లేనివాడైనను, యెవడు నిన్ను జపాదులతో
నిత్యము సేవించుచుండునో,
 
23.
 
24.
 
25.
 
1.
 
49
 
2.
 
ఓ యింద్రాణీ, వానిని నీ న చంచల భ క్తిగలవానిగా జేసి, సర్వ
కామములను దీర్చి, వానికి క్రమముగా (ఆత్మ) నిష్ఠ నిత్తువు.
(ఇరియు స్వానుభవమే)
 
ఓ తల్లీ ! వేలకొలది సంఘములుగా విచ్ఛిన్నమై, శత్రు భార
ముచే ఖన్ను రాలైన భారతదేశమును రక్షించుటకు మాకు
బల మిమ్ము.
 
ముల్లోకములను భరించుటచే నలసియున్న ఇంద్రాణికి గణపతి
యొక్క యీ మద లేఖావృత్తములు లెస్సగా ముదము గూర్చు
 
గాక.
 
మిగుల కాంతిమంతములగు ఇంద్రాణీ మందహాసములు
మోహ కారణమైయున్న నా హృదయమందలి యజ్ఞానమును
 
నశింపజేయుగాక.
 
అమృతమును జిమ్ముచు, నీ లోకమందు ప్రసరించు ఇంద్రాణీ
దృష్టి (వెన్నలతో పోలిక) భారతభూమికి బలమిచ్చుగాక.
3. ఓ తల్లీ ! అమృతోదకమును జిమ్మునట్టిది, కారుణ్యోదక మును
వహించునట్టిది, నమ్రులను రక్షించుటకు దీక్ష బూనినది
నీ చూపగుచున్నది.