2023-07-29 17:16:03 by ambuda-bot
This page has not been fully proofread.
స్త. 2.
9.
10.
11.
12.
13.
14.
15.
ఇంద్రాణీ స ప్తశతీ
ఓ దేవీ! యత్నము జేయనివాడుగూడ పూర్ణసమాధి బొంద
వచ్చును, అభ్యసించుచున్నను యోగస్థితి నొకడు పొందక
పోవచ్చును.
45
ఓ యింద్రాణీ ! ఏది యత్యంత అసాధ్యమో, అది
పము గావచ్చును; సర్వవిధముల సాధ్యమైనది దూరము
గావచ్చును.
ముని సంఘములచే గానము చేయబడునది, యింద్రునిగూడ
శాసించునది, త్రిలోక జనని యగు నొకానొక మాయను మేము
గానము చేయుచుంటిమి.
సకల విద్యాధీశ్వరీ ! ఓ తల్లీ ! విశ్వముకంటె నధికుడైన ఆ
యింద్రుని నశ మొనర్చుకొనుటకు నీవే విద్య నాశ్రయించితివి?
ఓ దేవీ ! స్త్రీ మోహ మూహింపనలవిగానిది. నీ కనుబొమ్మల
చేష్టల కనుచరుడగుటవలన నీ వతనియందు చెప్పనలవిగాని దయ
జూపియుందువు.
ఓ యింద్రాణీ! అల్లు గానిచో, నీ సౌందర్య ముత్కృష్ట
మైనది, యసాధారణమైనది యని చెప్పవచ్చును. ఏ సౌందర్య
మాతని చిత్తమును సులభముగా నపహరించుటకు సమర్ధ
మగుచున్నదో దో
(ఆ సౌందర్య మసాధారణోత్కృష్టమైనదని యన్వయము.)
ఓ దేవీ ! నీ నేత్రము తన వీక్షణ మాత్రముచేతనే మత్తులైన
చిత్తములను ధైర్య తేజోవిహీనములుగా చేయు
దనుజుల
చున్నది.