2023-07-29 17:16:00 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 4.
 
22.
 
23.
 
24.
 
25.
 
1.
 
3.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
పుకుష నామ మగుగాక, స్త్రీ నామ మగుగాక.
నామ మగుగాక. వ్యోమతిను
వ్యక్తియే నిజలమును రక్షించుచున్నది.
 
4.
 
25
 
ఆమె లలితమైన స్త్రీరూపమును ధరించి యుత్తమ రాజ్యలక్ష్మి
గాను, ఇంద్రాణిగను స్వర్గమున భాసించుచున్న ది.
 
ఓ దేవీ! ఆర్తినొందినవారిని రక్షించుట కింద్రుని భుజమున
కెట్లు సామర్ధ్యమిచ్చితివో, వాసిష్ఠుని మతి కట్లే శక్తినీయుమా.
(భారతీయుల ఆ ర్తిని దొలగించుటకు)
 
నిన్ను గానము చేయువారికి వరములిచ్చు నో యింద్రతకుణీ !
ఈ గాయత్రీ ఛందస్సంబంధ ముకుళ(వృత్త)ములచే నీకొనర్చు
పూజ సిద్ధించుగాక.
 
2. ఇంద్రాణి తన (నిజ) లోకమం దెట్టి కరుణ జూపునో (స్వర్గమందు),
అట్టి కరుణనే భారత భూమియందామె చూపుగాక.
 
నమస్కరించువారికి గోర్కెలనిచ్చుచున్న దేవేంద్ర ప్రాణసఖని
నేను కొలుచుచున్నాను.
 
మోహమును పరిహరించు ఇంద్రాణీహాసము నా హృదయ
 
మందు యోగమును జేయుగాక.
 
దుఃఖములను శమింప జేయునది, లోకమాతయు, ఇంద్రుని
భార్యయు నగు సుందరిని నేను స్తుతించును.