2023-07-29 17:15:58 by ambuda-bot

This page has not been fully proofread.

A 3.
 
3.
 
4.
 
5.
 
6.
 
T.
 
8.
 
9.
 
ఇంద్రాణీ స ష్తశతీ
 
ఆకాశము శరీరముగా గలదొక వ్యక్తియనియు, శక్తిత్వమువలస
వనితయనియు, జ్ఞాతృత్వముచే పురుషుడనియు కొందఱు పండి
తుల యభిప్రాయము.
 
(ఒకే శరీరము శక్తి వురుషుల కన్వయింపబడెను.)
 
19
 
ఎవరు న్యోమతనువైనది వ్యక్తి యనియు, పురుషుడనియు చెప్పు
చున్నారో, ఆ తత్త్వవేత్తలు మూడు విధములగు కల్పన తిరుగ
చేయుచున్నారు. (ఎట్లనగా,)
 
కొందఱో పురుషుని రుద్రుడనియు, మఱికొందఱు ఇంద్రు
డనియు నెఱుగుచున్నారు. ఇంకను కొందఱు లోకములకు
ప్రాణమే యావ్యక్తి యందుకు.
 
న్యోమతనువు నెనకు వ్యక్తియనియు, వనితయనియు చెప్పు
చున్నారో, ఆ శాస్త్రవేత్తలయందును కల్పన త్రివిధములుగా
నున్నది. (ఎట్లనగా,)
 
కొందఱిచే
 
ఆ వనిత 'దుర్గ' యనియు, మఱికొందఱిచే 'శచీ '
యనియు, నింకను కొందఱిచే 'అదితి' యనియు చెప్పబడు
చుండెను.
 
కొందఱో వ్యోమతను వ్యక్తి స్త్రీయు కాదు, పురుషుడు కాదని,
అది బ్రహ్మయొక్క సగుణరూప లక్షణ మనిరి.
 
ఓ దేవీ ! నీవే విశ్వమునకు మహాప్రాణమవు, నీవే బ్రహ్మవు,
రుద్రుడవు, ప్రణవమవు, ఇంద్రుడవు, వైద్యు తాగ్నివి,