2023-08-06 05:13:55 by srinivas.kothuri

This page has been fully proofread once and needs a second look.

స్త. 2.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 

 
 
ఇంద్రాణీ స స్తశతీ
 

 
13.
ఓ మాతా ! జ్యోతిర్మయమైన నక్షత్రముల నెడి మందార

పుష్పములచే నలంకృతమైనట్టిన్ని, తెల్లని కాంతిగల నవ్వుచే

శోభించు చున్నట్టిన్ని,
 
20.
 
15
 

 
14.
వెన్నెల యను కర్పూర రసముచే లేపన జేయబడినట్టిన్ని నిన్ను

రాత్రి భాగములందు జూచిన వారికెవరికి శాంతి గలుగకుండును?
 

 
15.
బాలసూర్యుని కిరణముల నెడి కుంకుమ ధూళిచే లేపనగావింప

బడిన ముఖముగల నిన్ను నేను ప్రాతఃకాలమున నమస్క
 
రింతును.
 

 
16.
ఓ దేవీ ! సాయంసమయ కొంకాంతియ నెడి లత్తుకచే నెట్టబడి

పశ్చిమమున "వేఱుగా వ్యాపించిన నీ పాదమునకు నేను నమస్క-

రింతును.
 

 
17.
ప్రకాశించు సూర్యుని కిరీటముగా గొని సకలజనులను శాసించు

నట్టి, భువనములకు ప్రభ్విపైవై నిరుపమానవైనట్టి నిన్ను నేను
 

కొలుతును.
 

 
18.
ఓ తల్లీ ! సకలరోగనివారణమగు నీ శ్వాస మా ప్రాణములకు

బలమిచ్చుగాక.
 

 
19. ఓ తల్లీ ! వెలుపలకు వచ్చు నీ శ్వాస మాకు సౌఖ్యము నిచ్చు

గాక. లోనికి బోవు నీ శ్వాస మా పాపములను నశింప
 
జేయుగాక.
 

 
20.
తల్లీ ! దక్షిణముగా వచ్చు నీ శ్వాసవాయువులు మాకు వీర్యము

నిచ్చుగాక. ఉత్తర దిక్కుగా వచ్చు శ్వాస మా సకల సంతా
 

పములను హరించుగాక.
 

 
15