2023-07-29 17:16:42 by ambuda-bot

This page has not been fully proofread.

మా యొద్ద లభించు గ్రంథములు
 
నాయన (కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని
సంపూర్ణ జీవిత చరిత్రము - తెలుగున - 800 పేజీలు.
రచయిత :- శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము)
 
పత్రికాభిప్రాయములు
 
10-00
 
గణపతిముని జననం మొదలు (17-11-1878) వారు కీర్తిశేషు
లగు వరకూ (25_7_1936) విస్తృతమైన వారి సమగ్ర జీవితకథన మే
' నాయన ' అనే గ్రథం.
 
ఈ సమగ్ర కథనంలో అబ్బురపాటు కల్గించునవీ, ఔరా అని
పించునవీ, అయ్యో అనిపించునవీ, ఆనందబాష్పములను రాల్పించునవీ,
ఆవేదనతో.. కనుల చెమఱింప జేయునవీ - అ నేక సంఘటనలు
కానవస్తాయి.
—(ఆంధ్ర ప్రభ)
 
s
 
ఒక ఆంధ్ర మహాపురుషుని జీవిత చరిత్ర తెలుగులో ఇంతవరకూ
ఈ విధంగా వెలువడ లేదు.
(ఆంధ్ర పత్రిక)
 
అనేక విచిత్రగాధలతో కూడిన ఈ మహనీయుని జీవిత చరిత్ర
నవలకంటే ఆకర్షణీయంగా చదివిస్తున్నది. ఇది యీ సంవత్సరం
వచ్చిన జీవిత చరిత్రలలో తలమానిక మైనది.
 
—(స్వతంత్ర)
 
It is a big work of 783 pages, replete with thrilling
episodes. Written in simple and faultless style, it is a valuable
contribution to Telugu literature.
—(The Weekly Mail)
 
[P. T. O.