2023-07-29 17:16:41 by ambuda-bot
This page has not been fully proofread.
10.
11.
12.
13.
259
ఇంద్రాణీ స ప్తశతీ
విషయపరిగ్రహణమందు మిగుల ఆసక్తికలది, విషయములను
వీడుటలో ననిర్వాచ్యమైన పవిత్రతకలది, మిక్కిలి నిర్మలమైనది,
యితరా పేక్షలు లేనిదియగు నఖలలో కాధిపశక్తి నాయందు
బ్రకాశించుగాక.
ప్రతి దృక్కునం దెవ తే నిర్దోషరూపముచే (దృశ్యమును విడచిన
దృష్టిరూపము) ప్రకాశించుచునదో, ప్రతిదిక్కున నవ తె (బుద్ధి)
రూపముగా వ్యాపించి తెలిసికొనుచున్నదో, అట్టి యనింద్య
యైనది, మునివంద్యయైనది యగు నింద్రభార్య నాకు మంగళము
జేయుగాక.
జడుల. కులకుండమందు శయనించునది (అనగా తిరోధాన
మైనది), పండితజనులందు - నిర్మలబుద్ధితో గూడి-కులకుండాగ్ని
యందు విశేషముగా బ్రకాశించునది (చిదగ్ని రూపము నుద్దార
మొనర్చు బుద్ధి జ్యోతియగునది), సవిత్ర చరిత్ర గలదియైన
యింద్రాణి నాకు కుశలమిచ్చుగాక.
(అజ్ఞానులలో నిద్రించునదియు, విజ్ఞానులలో మేక్డొనునదియు
నని భానము.)
దహరగుహయం దుండి సకలమును బోషించుచున్నది, ఆజ్ఞా
చక్రగతమై సకలమును శిక్షించుచున్నది (అనగా శాసించునది)
సహస్రారగతమై యచుృత మదముగలిగించునది (అనగా నిర్వి
షయ నిరతిశయానందము నిచ్చునది) యైన యింద్రాణి నా
యందు విలసించుగాక.
(అనగా మూడు ప్రకారములగు విలాసములను జూపుగాక).